ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోవాలి విషయం ఏంటి అంటే మనకి బెంగళూరులో చాలా సిటీస్ ఉన్నాయి అందులో ఎక్కడి నుంచి ఎక్కడి కి ఎంత దూరం ఉంది అని మీకు ఒక డౌట్ ఉంది అదే ఇప్పుడు మనం చూద్దాం రండి విషయం ఏంటి అంటే.
Peenya to life style jadigenalli, Hoskote
ఆయన చూశారు కదా ఫ్రెండ్ స్టైల్ ఎలా ఉంది అంటే బెంగళూరులో ఉన్న peenya nundi jadigenalli మధ్యయ ఎంత దూరం ఉందో తెలుసా.
మిత్రులారా మనం ఇప్పుడు తెలిసిన విషయమే అంటే అంటే పైన చెప్పినట్టుగా మనకి పీన్య అనేది బెంగళూరుకి పశ్చిమాన ఉంది. మరియు ఆ కంపెనీ వచ్చి ఇప్పుడో బెంగళూరు నుంచి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ లైఫ్ స్టైల్ కంపెనీ.
మనకి ఇక్కడికి చేరుకోవడానికి రెండు దారులు ఉన్నాయి అది ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటి అంటే మనకి ఎక్కడినుంచి ఎక్కడ స్టార్ట్ అవుతుంది.
రెండవసారి ఎక్కడినుంచి ఎక్కడికి మొదలవుతుంది.
Peenya to jadiginalli via... Jalahalli cross, hebbal, tin factory, Hoskote, jadigenalli
Peenya to jadigenalli via...
Yashwanth pur, corporation, halasuru, indira nagar, KR Puram, Hoskote,
ఇక్కడ ముఖ్యంగా దూరం ఎంత ఉంది అంటే సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంది ఫ్రెండ్స్.
No comments:
Post a Comment
please do respectful comment