The challenge we face if we are alone
నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే మనం నిత్యం ఎన్నో బాధలు ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతోంది ఉంటాం.
కానీ మనం ఇక్కడ ఎందుకు లో పడుతున్నాం సమస్యలు ఎక్కడ ఉన్నాయి వాటికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచిస్తే కనుక.
పరిష్కారాలు ఉన్నాయి కానీ వాటిని సరిగా అమలు పరచి మనం వాటి నుండి రక్షించుకోవడానికి కొన్ని మార్గాలు అవసరమవుతుంది కొన్ని నియమాలు కూడా పాటించాలి లేకపోతే సమస్యలకు మితిమీరి పోవచ్చు.
ఇక్కడ మనం ఈ రెండు వేల 21 వ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్న కొన్ని సహజమైన సమస్యలు.
మొట్టమొదటి ప్రతి ఒక్కరి ఇంట్లో మరియు జీవితం లో ఉండేది సహజంగా కొన్ని సమస్యలు ఉంటాయి అవి ఏంటి అని ఒకసారి చూసేద్దాం రండి.
ఇక్కడ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి ఎక్కడ పడుతున్నాయి అని మనం చూస్తే గనుక అది మన వల్లే కొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఈ కొన్నిసమస్యలు అయితే అవి ఇతరుల నుండి రావచ్చు లేకపోతే అవి సహజంగానే రావచ్చు.కానీ వాటిని నిర్మించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలా సమయస్ఫూర్తి గా ఆలోచించడం మొదలు పెడితే బాగుంటుంది.
Problems in every one life 2021..
ఈ సంవత్సరంలో ఎక్కువగా సమస్యలకి గురైనా తరగతి ఏంటే పేదవాళ్లు మరియు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చాలా సమస్యలకు గురి అవ్వడం జరిగింది ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ వలన చాలామంది ఆర్థిక సమస్యలు మరియు ఇతర కుటుంబ సమస్యలకు గురి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అందుకే ఎవరికి కూడా సమస్యలు లేవు అని అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు నా సమస్య ఇంకొకరికి ఉండకపోవచ్చు..కానీ నా సమస్య వాళ్ళకి ఉండక లేకపోవచ్చు అందుకే ఎవరి సమస్య వారికి పెద్దది కానీ పరిష్కరించే విధానం అందరికీ ఒకటే ఉంటుంది అదే సమయస్ఫూర్తి.
No comments:
Post a Comment
please do respectful comment