ఆన్లైన్ క్లాసెస్ కోసం అని కన్న తండ్రి కొడుకులు కి మొబైల్ కొని ఇవ్వడం జరిగింది కానీ కొడుకు గేమ్స్ ఆడటానికి వెళ్లి కొంపముంచింది. - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday 23 June 2021

ఆన్లైన్ క్లాసెస్ కోసం అని కన్న తండ్రి కొడుకులు కి మొబైల్ కొని ఇవ్వడం జరిగింది కానీ కొడుకు గేమ్స్ ఆడటానికి వెళ్లి కొంపముంచింది.

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అందరూ ఎలా ఉన్నారు అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం ఎన్నో సార్లు ఆన్లైన్లో డబ్బులను మోసపోతుంటారు.

వాటికి కారణం మనం ఆశపడి ఎక్కువ డబ్బు కోసం మనం ఉన్న డబ్బుని కూడా పోగొట్టుకుంటున్న వాళ్ళని ఇప్పుడు ఎంతోమందిని చూస్తున్నాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా బాధాకరమైన విషయం.

ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తుంటారు అలా కష్టపడి సంపాదించిన డబ్బు వృధా అయిపోతే ఎంత బాధ వేస్తుంది.

మొన్న రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది అది ఏంటో తెలుసా మహబూబాబాద్ జిల్లా వాసి అయినటువంటి వెంకన్న అనే గిరిజన సంబంధించిన వ్యక్తి తన ఖాతాలో ఒక లక్ష నగదును ఉంచడం జరిగింది.

ఆన్లైన్ క్లాసెస్ కోసమని ఒక స్మార్ట్ఫోన్ను కొడుకు కొన్ని ఇవ్వడం జరిగింది. అతను వాడుతున్న మొబైల్ లో తన తండ్రి ఖాతా కు లింకు అవ్వడం జరిగింది ఆ మొబైల్ ద్వారా ఇతను గేమ్స్ ఆడటం మరియు యాడ్స్ పైన క్లిక్ విచ్చేశాడు.

యాడ్స్ ఎలాంటివి అంటే హండ్రెడ్ రుపీస్ డిపాజిట్ చేయండి 200 రూపాయలు మీరు నగదు పొందండి అని ఆడ్స్ వస్తూ ఉంటాయి వాటి పైన క్లిక్ చేసినట్లయితే మీకు కచ్చితంగా మోసపోయిన వారు అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతున్నాయి.

అలాంటి వాటి నుండి విముక్తి పొందాలంటే మనం మన బ్యాంకు కి లింక్ చేసిన మొబైల్ నెంబర్ ను ఎక్కడ ఉపయోగించకూడదు మరియు వాడకూడదు లేకపోతే చాలా కష్టమవుతుంది అందుకే ఎవరైనా సరే మీరు బ్యాంకు కు సంబంధించిన మొబైల్ నెంబర్ ని ఎప్పుడూ కూడా మీరు ఇలా మరియు దాని వాడరాదు.

తర్వాత ఆ తండ్రి బ్యాంకు కి వెళ్లి అకౌంట్ స్టేట్మెంట్ తీసిన తరువాత తెలిసింది అతని అకౌంట్లో నుండి లక్ష యాభై వేలకి పైగా అమౌంటు జమ అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలపడం జరిగింది దీంతో అతను చాలా కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా చిన్న ద్వారా వృధా అయిపోయింది అని ఆయన వాపోయారు ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి అంటే ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ మొబైల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన వీళ్ళు ఖచ్చితంగా నిఘా ఉంచాలి లేదంటే ఇలానే అవుతుంది.

ఆన్లైన్ క్లాసెస్ అని ఎందుకు మొబైల్ తీయడం మళ్లీ ఇలా మోసపోవడం మోసపోయిన దాన్ని ఇలా చెప్పుకోవడం చాలా దారుణంగా మరియు బాధాకరమైన విషయం అందుకే ఎవరు కూడా ఇలా చేయకండి మరియు మీ పిల్లలకి మొబైల్ ఇచ్చేటప్పుడు మీ బ్యాంకు కి సంబంధించిన మొబైల్ నెంబర్ లింక్ చేయబడిన ఒకవేళ లింక్ చేయబడి ఉంటే మీరు ఆ నంబర్ ని ఉపయోగించకండి.



No comments:

Post a Comment

please do respectful comment

Pages