నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వాట్సాప్ ని ఎంతగా యూత్ చేస్తున్నాము అంటే చెప్పలేనంత ఉపయోగిస్తున్నాము అందుకే ఇప్పుడు వాట్సాప్ టర్మ్స్ మరియు ప్రైవసీ పాలసీని యూజర్ల ముందు కు తీసుకొచ్చింది.
అవును మిత్రులారా గత మూడు నెలల ముందు వాట్సాప్ యూసర్ ప్రైవసీ పాలసీని ఫేస్బుక్ లో మీ డేటా ని షేర్ చేయండి అని ఇంతకుముందు వచ్చేది.
ఇది ఒక మూడు నెలల ముందు వాట్సాప్ యూజర్లను అడిగింది terms and privacy policies అగ్రి చేయమని అడిగింది.
మీరు వాట్సాప్ ని తెరువు గానే ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది ఎందుకంటే ఇది మీ మీ డేటా ని ఫేస్బుక్ తో షేర్ చేసుకోవడానికి మీరు term's and privacy policies ని agree చేయండి అని అడుగుతుంది.
అంటే మీ మొబైల్ ఫోన్ లో ఉన్న డేటా ని మీరు మీరు ఫేస్బుక్తో షేర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆల్రెడీ మనం ఫేస్బుక్ డేటా కొన్ని మిలియన్ల మంది యూజర్లు డేటా లీక్ అవ్వడం అలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం వాట్సాప్ ని కనుక వాళ్ల ప్రైవసీ పాలసీని ఒప్పుకోకపోతే.
మీ వాట్సాప్ ని మీరు ఉపయోగించుకో లేరు. ఇది తప్పకుండా ప్రతి ఒక్క యూజర్ కూడా తమ తమ పర్సనల్ డేటాని ఫేస్ బుక్ తో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ వాట్సప్ ప్రైవసీ పాలసీ మీద ఢిల్లీ హైకోర్టులో విచారణ కూడా జరిగింది అందుకోసమే వాట్సప్ ప్రైవసీ పాలసీని కొన్ని రోజులు సమయాన్ని పొడిగించబడింది.
మే లోపు ప్రతి ఒక్కరు తమ తమ యూజర్ డేటాని ఫేస్బుక్తో షేర్ చేసుకోవాలని గడువు ఇచ్చింది.
మరి ఇప్పుడు ప్రైవసీ పాలసీని మీరు అగ్రి చేస్తారా లేక పోతే డిష్ అగ్రి చేస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది ఒకవేళ మీరు చేస్తే మీరు వాట్సాప్ ని ఉపయోగించుకోవచ్చు. లేదు అంటే మీ వాట్సాప్ పని చేయదు.
No comments:
Post a Comment
please do respectful comment