Corona Testing facilities in anantapur Approved by ICMR - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 2 May 2021

demo-image

Corona Testing facilities in anantapur Approved by ICMR


InShot_20210502_144959905
Corona testing facilities in anantapur district approved by ICMR

 నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే.

 గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు అనేవి చాలా భారీగా విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజుకి కొన్ని వేళల్లో పెరిగిపోతున్నాయి అందుకు మనం ఒకవేళ మనకి ఏమైనా symptoms ఏమైనా కనబడితే మనం ఎక్కడ పోయి టెస్ట్ చేయించుకోవాలి అని ఒకసారి చూస్తే కనుక.

 కొరోనా టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దామా మొత్తం ఆంధ్రప్రదేశ్లో 246 పైగా టెస్టింగ్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి అది మన అనంతపూర్ జిల్లా లో ఎక్కడెక్కడ ఉన్నాయి అని మీకు తెలుసా??

9 corona testing facilities in anantapur district

 అనంతపురం జిల్లాలో మొత్తం 10 టెస్టింగ్ ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేయబడింది. ఇవి ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి మరియు ఇవి ఐ సి ఎం ఆర్ చేత అప్రూవల్ అయినవి.

 మరి ఇవి ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి.

  1.  ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం 1
  2.  ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం 2
  3.  ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం 3
  4.  ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం 4
  5.  ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం 5
  6.  డిస్టిక్ హాస్పిటల్ హిందూపూర్, అనంతపురం
  7.  ఏరియా హాస్పిటల్, కదిరి, అనంతపురం
  8. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్బత్తలపల్లి, అనంతపురం
  9. సి హెచ్ సి కళ్యాణదుర్గం
  10.  జి ఎం సి అనంతపురం.
 పైన ఇవ్వబడిన ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం ఒకటి నుంచి ఐదు వరకు ఇవ్వబడినవి కావాలంటే మీరు ఆరోగ్య సేతు అప్లికేషన్లు ఒకసారి చెక్ చేసుకోవచ్చు.





No comments:

Post a Comment

please do respectful comment

Pages