గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ మన భారత దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి మనము ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది అని మనం ఒకసారి చూస్తే కనుక.
గత పోయినాను నెలల్లో పశ్చిమబెంగాల్ కేరళ పుదుచ్చేరి తమిళనాడు అస్సాం మొత్తం ఐదు రాష్ట్రాలలో ఎన్నికలను నిర్వహించారు ఎన్నికల కమిషన్.
ఆ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
మళ్లీ అధికారంలోకి తృణమూల్ కాంగ్రెస్. మళ్లీ మమతా బెనర్జీ గారు అధికారంలోకి రాబోతున్నారు.
పశ్చిమ బెంగాల్ లో బిజెపి చాలా ఘోరంగా ఓడిపోయిన విషయం మనందరం గమనించాల్సిన విషయం.
జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమబెంగాల్ లోను మరియు తమిళనాడులోనూ ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది.
No comments:
Post a Comment
please do respectful comment