Rajasthan Royals hit a total of 220 runs - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Sunday, 2 May 2021

demo-image

Rajasthan Royals hit a total of 220 runs

ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మరియు సన్రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ మధ్య ఆట జరుగుతోంది.

 ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ 220 రన్ చేశారు.  ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్నారు.

 ఈరోజు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా పాడారు. మరి ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ 58 స్కోర్ చేశారు.

 ఇవి రెండూ చాలా బలమైన జట్లు కావడం మనమందరం గమనించాల్సిన విషయం ఇప్పుడు చూద్దాం ఇంకా  గంటల లోపు తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారు అనేది

No comments:

Post a Comment

please do respectful comment

Pages