ఒకవేళ మనకి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అవసరం అయితే దాన్ని మనం ఇప్పుడు ఎలా పొందాలి అని ఇప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు step-by-step తెలుసకుందాం రండి.
ముందుగా మన అందరి దగ్గర #arogyasethu. అప్లికేషన్ తప్పకుండా ఉండాలి.
- ఇప్పుడు మీరు ఆరోగ్య సేతు అప్లికేషన్ ఓపెన్ చేయండి.
- ఓపెన్ చేసిన తర్వాత మీకు Cowin అనే ఆప్షన్ మీకు కనబడుతుంది అక్కడ మీరు కృషి చేయవలసి ఉంటుంది.
- Cowin అనే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి అక్కడ మూడవ ఆప్షన్స్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి.
- Vaccination సర్టిఫికెట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు బెన్ ఫిషరీ రిఫరెన్స్ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత గెట్ సర్టిఫికేట్ అని ఉంటుంది అని దాని మీద క్లిక్ చేయండి తర్వాత బెన్ ఫిషరీ రిఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి తర్వాత డౌన్లోడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చేసుకోవచ్చు మీరు.
గమనిక
బెన్ ఫిషరీ రిఫరెన్స్ ఐడి ని మీరు ఫస్ట్ డోస్ మీ తీసుకున్న తర్వాత అక్కడ మీకు ఇస్తారు.
బెన్ ఫిషరీ రిఫరెన్స్ ఐడి 13 నుంచి 14 డిజిట్ ఉంటుంది.
అంతకంటే ముందు మీరు cowin లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
డౌన్లోడ్ చేసేటప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తప్పకుండా మీ దగ్గర ఉండాలి.
No comments:
Post a Comment
please do respectful comment