covid 19 ఎక్కువ అవడం వలన ఐపీఎల్ 2021 ను రద్దు చేసిన బిసిసిఐ - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 4 May 2021

covid 19 ఎక్కువ అవడం వలన ఐపీఎల్ 2021 ను రద్దు చేసిన బిసిసిఐ

నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ దేవేగౌడ అని అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఐపీఎల్ 2021 బిసిసిఐ రద్దు చేయడం జరిగింది ఎందుకో తెలుసా ఇక్కడ మన దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ విపరీతంగా భారీగా పెరిగి పోతూ ఉండటం వలన తాత్కాలికంగా ఐపీఎల్ 2021 మ్యాచ్ను రద్దు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది.

 ఫ్రెండ్స్ నా బ్లాగు చదువుతున్న మీ అందరికీ నా ధన్యవాదములు నేను మీకు ఏమని చెప్పను అని అనుకున్నాను అంటే ఎవరు ప్రతి ఒక్కరూ నిర్మూలనకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను అందుకు మీరు చేయవలసింది ఏంటి అంటే మీరు మీ ఇంట్లోనే ఉండాలి మరియు ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి.


No comments:

Post a Comment

please do respectful comment

Pages