గత కొన్ని రోజుల నుండి మా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న అటువైపు హాస్పిటల్లో వెళ్లే చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకపక్క ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళని చూస్తున్నాము.
కొరోనా రోగం బారిన పడ్డ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉండటం వలన corona వ్యాధిగ్రస్తులకు తప్పడం లేదు సమస్యలు.
మన దేశంలో రోజుకి కొన్ని వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి దీనికి కారణం మనుషులు సామాజిక దూరం మరియు మరియు మార్పులను భరించలేకపోవడం దీనికి కారణం.
కొరోనా బారిన పడ్డ వాళ్లకి బెడ్లు దొరకడం లేదు హాస్పిటల్లో మరియు వాళ్ళ కి కావాల్సిన చికిత్సా సదుపాయాలు లేకపోవడం వలన కొంత మంది మరణిస్తున్నారు ఇంట్లోనే ఉండి ఈ corona రోహిణి నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు
ఇక్కడ కొరోనా బారినపడ్డ వాళ్లకి సరైన సమయంలో ఆక్సిజన్ అందక పోవడం మరియు మన దేశంలో ఎక్కువగా ఆక్సిజన్ కొలత రావడానికి కారణం మన ప్రభుత్వానికి ముందుచూపు ఆలోచనలు లేకపోవడం వలన ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం పోతున్నాము.
అందుకే ప్రతి ఒక్కరూ ఈ మూడు పనులను ఖచ్చితంగా చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఇంట్లోనే ఉండి బయటికి వచ్చేటప్పుడు మాస్క్లను తప్పకుండా ధరించాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తప్పకుండా పాటించాలి.
ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో ఎక్కువగా చొరవ బారినపడి మన దేశంలో ఎక్కువగా మరణిస్తున్నారు.
కనీసం ఈ సారి అయినా దీని విషయంలో అందరూ కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన సలహాలను తప్పకుండా పాటిస్తారు అని నేను ఆశిస్తున్నాను
No comments:
Post a Comment
please do respectful comment