Wild Dog చూసారా అందరు? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 3 April 2021

Wild Dog చూసారా అందరు?

హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ దేవి గౌడ ని అని నాకు తెలుసు బ్లాకీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక ఒక సినిమా గురించి రివ్యూ చేద్దాం.

 అక్కినేని నాగార్జున గారు నటించిన వైల్డ్ డాగ్(wild dog) అనే సినిమా ఇటీవలే కొన్ని రోజుల ముందే రిలీజ్ అయిన విషయం అందరికి తెలిసిందే ఇది చాలా ఈ సినిమా బావుందా లేకపోతే బాగాలేదా??

 వైల్డ్ డాగ్ సినిమా వచ్చి ఏప్రిల్ 2వ తేదీన థియేటర్ల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమంటుంది ఈ సినిమా బాగుందా లేక అయిందా అని వాళ్ళ మాటలను మరియు వాళ్ళ అభిప్రాయాలను.?



అక్కినేని నాగార్జున గారు ఈ సినిమాలో వైల్డ్ డాగ్ సినిమాలో నటన అతి అద్భుతంగా చాలా అద్భుతంగా నటించారని వాళ్ళ అభిమానులకు ఇది ఒక మంచి కానుక అందరూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

 ఈ సినిమా వచ్చి ఓటీటీ లో రిలీజ్ అవ్వడం చాలా మంచిది అయిందని అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు.

 ఇప్పుడు మనందరికి తెలిసిన విషయమే ఈ కేసులు కరుణ కేసులు ఎక్కువ ఉండగా అవుతుండడంతో థియేటర్లను 50% మెంబర్స్ ని మాత్రమే ఉండాలని వాళ్ళు ఎక్కువ ఉండరాదని కొవిడ్-19 గైడ్లైన్స్ ప్రకారం ఇలా 50% ఆక్యుపెన్సీ ని చేశారు.

 అందుకోసమే ఏప్రిల్ 2వ తేదీన వైల్డ్ డాగ్ సినిమా పోటీలు రిలీజ్ అయి మంచి స్పందన ప్రేక్షకుల నుంచి వస్తా ఉంది.

 ఈ సినిమాని మీరు ఎవరైనా చూసి ఉంటే ఖచ్చితంగా మీరు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.

No comments:

Post a Comment

please do respectful comment

Pages