Where is London telugu tiktok celebrity swathi Sone - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 30 April 2021

Where is London telugu tiktok celebrity swathi Sone

టిక్టాక్ ఉన్నప్పుడు మనం అంతా బాగా ఆ కార్యక్రమాలకు బాగా ఉపయోగిస్తున్నాము మన భారతదేశంలో ఎక్కువగా వాడే ఆండ్రాయిడ్ అప్లికేషన్ అది ఏంటి అంటే అది ఒకటి మాత్రమే అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.

 కానీ భద్రత కారణంగా భారత ప్రభుత్వం టిక్ టాక్ అప్లికేషన్ వాడకాన్ని రద్దు చేయడం జరిగింది.

 ఇప్పుడున్న టిక్టాక్ స్టార్ లో అంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మరియు ఏం చేస్తున్నారు అని మనం ఒకసారి చూస్తే కనుక.

 మన టిక్ టాక్ స్టార్ లో అందరూ కలిసి టిక్ టాక్ ని పెద్దగా ఊపేశారు కానీ ప్రస్తుతానికి మన భారతదేశంలో చాలా ఆండ్రాయిడ్ అప్లికేషన్లు మరియు షాట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫారమ్స్ చాలానే వచ్చాయి కానీ వినియోగదారులకు మరియు కంటెంట్ క్రియేటర్ లకు చాలా సతమత మయ్యే పరిస్థితి వచ్చింది.

 చాలామంది కంటెంట్ క్రియేటర్ లు ఏం చేస్తున్నారంటే టిక్టాక్ కన్నా మంచి అప్లికేషన్ ఇంకొకటి లేదని వాళ్ళ అభిప్రాయం కానీ ఇప్పుడు మనం చెప్పుకోవాలి.

 2019 డిసెంబర్ 2వ తేదీన ఒక లండన్ టిక్ టాక్ సెలబ్రిటీ అయినటువంటి  madam "swathi sone గారు అందులో జాయిన్ అవ్వడం జరిగింది.



 అతికొద్ది కాలంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్ ను సంపాదించిన ఈ టిక్ టాక్ సెలబ్రిటీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది.

 మొత్తం టిక్ టాక్ లో ఈమె కి  ఉన్న ఫాలోవర్స్ 60 వేల మంది ఉన్నారు.60 వేల మంది ఫాలోవర్స్ ను దాటి ఇంకా ఎక్కువ మంది సంపాదించే లోపు మన భారత ప్రభుత్వం టిక్ టాక్ ని రద్దు చేయడంతో ఇంకా అక్కడే 59 వేళలో అక్కడే నిలిచిపోయింది.



No comments:

Post a Comment

please do respectful comment

Pages