నిన్న ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా వాతావరణ సమావేశం నిన్న అమెరికాలో వైట్ హౌస్ లో నిన్న సమావేశం జరిగింది అందరూ ఆన్లైన్ ద్వారా సమావేశమయ్యారు అన్ని దేశాల ప్రధాన మంత్రులు హాజరయ్యారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హరీష్ గారు నిన్న వాతావరణ సమావేశం లో మాట్లాడడం జరిగింది.
కమ్యూనిటీ స్ ని అభివృద్ధి చేయడం మరియు జాబ్ లను క్రియేట్ చేయడం మన లక్ష్యం.
ఇందుకు కొంత మంది నెటిజన్లు ఏమంటున్నారు అంటే ముందుగా నుంచి బయటపడటం ఎలాగో చూడండి అని కామెంట్ పెట్టారు.
How we are going to face climate change :
ఇప్పుడు జరుగుతున్న వాతావరణంలోని మార్పులు చాలా సమస్యలకు గురిచేస్తాయి.
ఎన్నో వాతావరణ కాలుష్యానికి సంబంధించినవి మరియు ఇతర రోగాలకు సంబంధించినవి ఇవే కారణమవుతున్నాయి వాతావరణంలోని మార్పులకు అందుకే మనం మానవులు ఏం చేస్తున్నారు అని మనం ఒకసారి చూస్తే కనుక చాలా చోట్ల కాలుష్యానికి కారకులు మానవులే అవుతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు.
వాతావరణంలో మార్పులు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మానవునికి ఉంది
No comments:
Post a Comment
please do respectful comment