Sira taluka sub-inspector Hanumanthappa Sar while his son was performing his duties besides marriage - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 29 April 2021

Sira taluka sub-inspector Hanumanthappa Sar while his son was performing his duties besides marriage

శుభోదయం మిత్రులారా అని నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 14 రోజులు లాక్ డౌన్ విధించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.


 సిరా తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి హనుమంతప్ప సార్ గారు తన కొడుకు పెళ్లి ని క్యాన్సిల్ చేసుకుని తన విధులను నిర్వహిస్తున్నారు.

 అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఒకసారి లోతుగా చూద్దాం రండి.సిరా లోకల్ ఫేస్బుక్ టీవీ ప్రకారం Sira taluka sub-inspector Hanumanthappa Sar while his son was performing his duties besides marriage.

Sira local news Facebook tv తో ఆయన ఇలా మాట్లాడారు.ప్రస్తుతం రాష్ట్రంలో 14 రోజులు చల్ల స్థితిగా లాక్ డౌన్ ను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆయన సిరా లోకల్ న్యూస్ ఫేస్బుక్ టీవీతో చెప్పడం జరిగింది.

 ఇప్పుడు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను తప్పకుండా అందరూ పాటించాలి మరియు బయటికి రాకుండా లాక్ డౌన్ కు సహకరించాలి అని ప్రభుత్వం కోరినందుకు ఇప్పుడు మనమే ఇలా ఒకరికి చెప్పే స్థానంలో ఉండి మనమే అలా చేస్తే అది కచ్చితంగా  తప్పు అవుతుందని సిరా తాలూకా సబ్ ఇన్స్పెక్టర్ హనుమంతప్ప సారూ సిరా లోకల్ న్యూస్ ఫేస్బుక్ టీవీకి తెలిపారు.

 అందుకే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించండి సామాజిక దూరం కనీసం ఆరు అడుగులు తప్పకుండా పాటించండి అని ఆయన కోరారు.

#anninakutelusu  #Sira taluka sub-inspector Hanumanthappa Sar while his son was performing his duties besides marriage
#sirapolice #lockdown #Karnataka #sira 


No comments:

Post a Comment

please do respectful comment

Pages