ఎందుకంటే ఈ రోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న ఆ కార్మికులందరూ జరుపుకోవాల్సిన ఇది అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు.
ఈరోజు మే 1 వ తేదీన ప్రపంచ మొత్తం ఈ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కార్మికులకు ఉపాధి దొరకడం చాలా కష్టం అయిపోయింది.
ఈ కరోనా కారణంగా చాలా మంది ప్రజలు ఎన్నో రకాలుగా సమస్యలకీ గురి అవుతున్నారు కావున కార్మికుల దినోత్సవం జరుపుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించరు.
Many workers lost their jobs
చాలా మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే వడం జరిగింది ఎందుకు అని చెప్పాలా ఇప్పుడు ప్రస్తుతం లార్డ్న్ టౌ మరియు కరోనా కేసులు విపరీతంగా భారీగా పెరిగిపోతున్నాయి మరియు వాటికి కావలసిన వసతులు కూడా చాలా తక్కువగా ఉండటం వలన ఎక్కడికక్కడ పేషెంట్లు ఒక పక్క ఆక్సిజన్ అందక ఒకపక్క సరైన చికిత్స అందక ఎంతోమంది మరణిస్తున్నారు.
దాన్ని మనం పక్కనపెడితే గనుక ఇంకో వైపు వెళ్లడం వల్ల ఉపాధి కోల్పోయి ఇంట్లో ఇంట్లో ఏమీ లేని పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాము.
ప్రభుత్వం కార్మికులను ఆదుకుంటే చాలా మంచిది అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం ఎవరు కూడా పనిచేయడానికి అవకాశం లేకుండా పూర్తిగా నష్టపోవడానికి అవకాశం ఉంది.
ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి మన దేశంలో ఎందుకు అని అడిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన ఆశ్చర్యపడనవసరం లేదు.
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా- మీ దేవేగౌడ
No comments:
Post a Comment
please do respectful comment