నాకు ముఖ్యంగా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం ప్రయాణించడానికి నేను ఇష్టపడతాను అందుకోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది మరియు ప్రదేశాలను గురించి నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను చూసిన అనుభవాలు మరియు ఇక్కడ షేర్ చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది.
ఫ్రెండ్స్ మీకు కేజిఎఫ్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు ఇక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంది మరియు ఇది మీరు చూస్తే కనుక నిజంగా ఇది మన స్వతంత్రానికి ముందు ఎలా ఉందో మన భారతదేశం అలా పురాతనమైన ప్రదేశంగా ఇది చెప్పవచ్చు.
ఇక్కడ మీరు ఎక్కడ చూసినా పాత కాలానికి సంబంధించిన కార్యాలయాలు మరియు ఇల్లు లను చూడవచ్చు ఇక్కడ ముఖ్యం గా ఎండ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చెట్లు ఉండేవి చాలా తక్కువగా ఉంటాయి అందుకే ఇక్కడ రెండు అనేది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.
మీకు ఒక విషయం తెలుసా ఇక్కడ చర్చిలు ఈ చాలా ఎక్కువగా ఉన్నాయి అవి చాలా పురాతనమైనవి ఎక్కడ చూసినా పెంకులతో కట్టిన ఇల్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ముందుగా నేను ఎక్కడి నుంచి బయలుదేరిన అంటే ఉదయం తొమ్మిది గంటలకి వస్కోట లో బయల్దేరాను బయలుదేరిన తర్వాత పది గంటలకి ఇక్కడ కూలర్ కి రావడం జరిగింది.
మిత్రులారా కే జి ఎఫ్ నుండి బెంగళూరుకు ఎంత దూరం ఉంది అనే విషయం మీకు అనుమానం గా ఉండొచ్చు కరెక్ట్ గా సుమారు వంద కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి కేజీఎఫ్ నుంచి బెంగళూరు కి.
Distance from Bangalore to KGF
మీకు అందరికీ ఒక విషయం తెలుసా Bangalore to KGf బెంగుళూరు నుండి kgf కి సుమారు 100 km దూరం ఉంటుంది. బెంగుళూరు నుండి kgf కి non stop బస్సు ఎక్కువ గా ఉన్నాయి.
No comments:
Post a Comment
please do respectful comment