Good morning Quotations
సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నత స్థాయి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కానీ కొన్ని కారణాల వల్ల కానీ లేకపోతే కొన్ని బంధాలు వల్ల వాటిని చేరుకోవడంలో విఫలమవుతుంటారు.
ఇలా విఫలమవడానికి మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు లేకపోతే మనం చేసే పనులు కావచ్చు అనే కన్ఫ్యూజన్లో మనం చాలా మంది ఉంటారు.
ఏదైనా మనం ఒక పని చేయాలంటే దానికి అది అది పూర్తి కావాలంటే మనకు కావలసింది పట్టుదల మరియు మనకు ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఫలితాలు కూడా అలానే ఉంటాయి.
కొన్ని సార్లు మన వల్లనే అవ్వచ్చు లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని ఎలా ఎలా మాట్లాడుతారు అని ఆలోచిస్తూ మన సమయాన్ని వృధా చేసుకోవడం చాలా పెద్ద తప్పు అవుతుంది.
విమర్శలను ఎదుర్కోవడం ఇప్పుడు ఒక పెద్ద సవాలు అవుతుంది. ఆ విమర్శలను అధిగమించి మనం మనం గమ్యాన్ని చేరుకోవాలని బాధ్యత మనదే మనల్ని చేర్చడానికి ఎవరు మన దగ్గరికి మరియు సహాయం కూడా అలాంటి పరిస్థితులలో ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనవి.
"ఉరుములు ఉరిమిన అప్పుడే మెరుపు. మనిషికి కష్టాలు వచ్చినప్పుడే జీవితం".
Good
ReplyDelete