Corona effect on peoples live - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Wednesday, 14 April 2021

Corona effect on peoples live

కరోనా రెండవ అలజడి ఎంతవరకు ప్రమాదం చూపుతుందో ఇప్పుడు దీన్ని చూస్తే అర్థమవుతుంది ఇంతకుముందు రోడ్ల మీద మనుషులు బాగా తిరిగే వాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు రోడ్డు మాత్రం ఫ్రీగా నిర్మానుష్యంగా మారిపోయింది.


దేశంలో కరోనా సెకండ్ అలజడి ఎక్కువగా అవడంతో లాక్డౌన్ విధించే సమయం చాలా దగ్గరలో ఉంది అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు చూడండి రోజుకు వేల కేసులు పెరుగుతూ ఉండడం వలన చేయకపోతే తప్పదు ప్రమాదం కనిపిస్తోంది.

అందుకే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఈ పరిస్థితులలో మళ్లీ ఏమైనా మనకు ఆరోగ్యం క్షీణిస్తూ చాలా కష్టం అవుతుంది అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు ప్రభుత్వం ఇచ్చిన సూచనలు.

కొవిడ్-19 గైడ్ లైన్స్ ని తప్పకుండా పాటించాలని మనం కోరుకుందాం.

మాస్క్ ధరించడం
సామాజిక దూరం పాటించడం
మరియు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ కలిగి ఉన్నా పదార్థాలను మనం సేవించడం చాలా మంచిది.

No comments:

Post a Comment

please do respectful comment

Pages