ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా క్రైస్తవులు క్రిస్మస్ తర్వాత పండగ వచ్చేసి గుడ్ ఫ్రైడే. జీసస్ ఎక్కువగా ప్రేమించేది మరియు ప్రపంచాన్ని మరియు ప్రజలను కాపాడటానికి వచ్చాడని క్రైస్తవుల నమ్మకం.
అందుకే ఈ గుడ్ ఫ్రైడే పండుగను మన క్రైస్తవ సోదరులు ఎలా జరుపుకున్నారు అని దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం రండి నాకు తెలిసిన క్రైస్తవ ఫ్రెండ్ ఉన్నాడు అతనిని అడగడం జరిగింది తర్వాత అతను ఈ రోజు ఏమి చేశారు క్రైస్తవుల గుడ్ ఫ్రైడే యొక్క ప్రాముఖ్యత వివరించడం జరిగింది.
ఈ రోజు క్రైస్తవ సోదరులు గుడ్‌ఫ్రైడే పండుగను ఎలా జరుపుకున్నారు ఇంత బాగా జరుపుకుంటారు దాని ప్రాముఖ్యత మరియు వాళ్ళ అనుభవాలు ఇక్కడ తెలుసుకుందాం రండి.
జీసస్ ని ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పాలి ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు మన భారతదేశంలోనే కాకుండా యూరప్ మరియు అమెరికా మరియు ఇతర దేశాలలో ఎక్కువగా నివసిస్తున్నారు క్రైస్తవ మతస్తులు ఎక్కువగా ఉన్నారు.
Why Christians celebrate Good Friday
ఫ్రెండ్స్ ఇక్కడ క్రైస్తవులు ఈ గుడ్ ఫ్రైడే ని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా. క్రైస్తవుల బైబిల్ ప్రకారం జీసస్ కొరడాల దెబ్బతో ఎంత కొట్టినా కూడా జీసస్ మాత్రం మానవులను మరియు భూమి విలువ ఉన్న అన్ని ప్రాణులను చాలా బాగా ప్రేమిస్తాడు.
మనం జీసస్ ని ఎంత బాగా ప్రేమిస్తే మరియు నమ్మితే అంత బాగా మనకు వరాలను కురిపించే తాడు జీసస్ అని క్రైస్తవుల నమ్మకం.
అందుకే ఈ గుడ్ ఫ్రైడే ని అంత బాగా జరుపుకుంటారు.
ప్రపంచ సృష్టి కర్త జీసస్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనం కోరుకుందాం.
గుడ్ ఫ్రైడే గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో తెలుపగలరు అని నేను కోరుకుంటున్నాను.
No comments:
Post a Comment
please do respectful comment