Dr KA Pal demanding to cancel the AP 10th and intermediate exams - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 29 April 2021

Dr KA Pal demanding to cancel the AP 10th and intermediate exams

ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 5వ తేదీ నుంచి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలను చేపట్టింద. అందుకు ప్రతికూలమైన విమర్శలు రావడం జరిగింది.

 ప్రస్తుతం కరోన కేసులు  పెరుగుతుండడంతో ఎగ్జామ్స్ నిర్వహించడం సరికాదని డాక్టర్ కె ఏ పాల్ గారు పేర్కొన్నారు.


 ఇలా పరీక్షలు నిర్వహించడం విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని అలా ఇబ్బంది పెట్టడం అంతగా సరికాదని ఆయన పేరు పోవడం జరిగింది మరియు ఇప్పుడు ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందడం చాలా ముఖ్యమని

 మరియు ఆయన ఇంకొక రెండు నెలలపాటు పోస్ట్ పోన్ చేయవలసిందిగా ఆయన కోరారు మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది ఎగ్జామ్స్ క్యాన్సల్ చేయాలని.

 ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏమని తీర్పు ఇస్తుందో మనం వేచి చూడాలి ఎగ్జామ్స్ పెట్టడానికి అనుమతి లేక ఇంకా ఒక రెండు నెలల పాటు పోస్ట్మాన్ చేయమని చెప్తుందా చూడాలి మరి.


No comments:

Post a Comment

please do respectful comment

Pages