ప్రపంచంలో చాలా చాలా పేదరికంలో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి అలాంటి దేశాలలో ఆఫ్రికా దేశంలో ఎక్కువగా పేదరికం ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే కాకపోతే ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తున్నారు వీళ్లు పేదరికం నుంచి బయట పడటానికి ఎలాంటి పంటలు పండిస్తున్నారు మనం ఒకసారి చూస్తే కనుక ఎక్కువగా మొక్కజొన్న పంటలను పండించి వాళ్ళు తయారు చేసి బయట అమ్ముతూ ఉన్నారు.
ఆఫ్రికా దేశంలో ఒక రోజు ఒక పూట దొరకడానికి ఆహారం చాలా కష్టపడుతూ ఉన్నారు అలాంటి దేశంలో ఇలాంటి పంటలు పండిస్తూ ఉంటే చాలా గర్వకారణం గా ఉంటుంది ఎందుకు అంటే వాణిజ్య పంటల కన్నా ఆహార పంటలను కూడా ఎక్కువగా పండిస్తున్నారు కాకపోతే ఇక్కడ వాళ్ళు వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా పండిస్తున్నారు అలాంటి వాణిజ్య పంటలు పండిస్తున్నారు అని మనం ఒకసారి చూస్తే కనుక ఎక్కువగా పండిస్తారు పండించి అందులో నుంచ తయారు చేసి తర్వాత బయట అమ్ముతూ ఉంటారు.
Main crops in African countries
ఆఫ్రికా దేశం లో పండించే పంటలలో ముఖ్యమైనది మొక్కజొన్న మరియు అరటి పంట కూడా పండిస్తున్నారు ఇక్కడ అరటి పండ్లను పంటను పండించడమే కాకుండా ఆ కూరగాయల పంటలను పండిస్తూ ఉంటారు.
ఈ అరటికాయ పంటను మనం ఒకసారి చూస్తే కనుక ఇది ఇండియాలో ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాగే ఆఫ్రికా దేశం లో కూడా ఈ అరటికాయ పంట పండిస్తారు మరి ఇతర దేశాలలో కూడా పండిస్తారు.
No comments:
Post a Comment
please do respectful comment