వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అందరూ సిద్ధంగా ఉన్నారా?? - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 3 April 2021

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అందరూ సిద్ధంగా ఉన్నారా??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన వకీల్ సాబ్ సినిమా త్వరలోనే థియేటర్ల ముందు ప్రేక్షకుల ముందుకు రావడం రావడానికి సిద్ధం అవుతోంది.


 చాలా రోజుల నుంచి ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నా సినిమా ఆ వకీల్ సాబ్.... ఆ నిరీక్షణ ఫలితం ఈ నెల ఏప్రిల్ 9వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని విధాలుగా సిద్ధంగా అయింది.



 ఈ సినిమా యొక్క రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి త్వరలోనే అంటే ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.

 శ్రీరామ్ వేణుగారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే.

  కొత్త కోవిడ్ 19 నియమాలు తప్పకుండా పాటించాలని చిత్రబృందం తెలిపింది.

 వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అన్ని ఏర్పాట్లు జరిగాయి కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది ఉండడానికి అవకాశం లేదు అతి కొద్దిమంది మాత్రమే ఉండటానికి అవకాశం ఇచ్చారు అది కూడా సామాజిక దూరం మరియు మాస్క్ తప్పకుండా ధరించాలి.


No comments:

Post a Comment

please do respectful comment

Pages