ఒకప్పుడు వర్షాకాలంలో బాగా వర్షం పడుతూ ఎండాకాలంలో ఎండ వస్తూ ఉండేది కానీ ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా వర్షాకాలానికి ఎండా కాలానికి మధ్య పెద్దగా తేడా లేకుండా పోతుంది.
ఇప్పుడు మనకి వర్షం పడేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వర్షాలు వర్షాలు పడటం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే మనకి అడవులు చాలా తక్కువగా ఉండటం వలన.
ఈరోజు ఉష్ణోగ్రత 12 గంటల వరకు భారీగా ఉండింది తర్వాత కాస్త తగ్గి తర్వాత ఎండలు భారీగా తగ్గిపోయిన ఇప్పుడు వర్షం సంభవించే అవకాశాలు భారీగా ఉన్నట్టు తెలుస్తుంది.
సాధారణంగా ఈ వర్షం ఎండాకాలంలో ఏప్రిల్ రెండో వారంలో మొదలవుతుంది మొదలైన తర్వాత ఈ వర్షం లోనే ఎక్కువగా వడగళ్ళు మరియు పిడుగులు పడే అవకాశాలు చాలా ఉంటాయి.
ఆకాశంలో నీలిరంగు నిర్మాణ విషయమై కాస్త మేఘాలు అల్లుకొని పూర్తిగా వర్షం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
No comments:
Post a Comment
please do respectful comment