Best nutrition food in during lockdown -లాక్ డౌన్ సమయంలో తీసుకోవాల్సిన మంచి ఆహార పదార్థాలు - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday 2 April 2021

Best nutrition food in during lockdown -లాక్ డౌన్ సమయంలో తీసుకోవాల్సిన మంచి ఆహార పదార్థాలు

హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ నేను మీ దేవేగౌడ అని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను.

 ఇప్పుడు మన కి ఏమైతది ఉందంటే కేసులు బాగా పెరిగిపోతున్నాయి రోజురోజుకి మనం చూస్తున్నాం వేలల్లో పెరిగిపోతుండడంతో మనకి సమయం ఆసన్నమైంది కాకపోతే ఇలాంటి సమయంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి.

 అందుకోసమే నేను ఇప్పుడు చెప్పబోతున్న వాటిని మీరు అనుసరిస్తే మీకు కచ్చితంగా మంచి శక్తినిచ్చే పోషకాహారాలు మీకు అందుబాటులోనే ఉన్న వాటిని బాగా చేసుకోవచ్చు.

Best nutrition food in lockdown

 మిత్రులారా మనం ఇలాంటి సమయాల్లో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అవుతుంది మనం ఒకసారి చూద్దాం రండి.


 మిత్రులారా ఇక్కడ చూశారా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను మీకు ఇచ్చే ఇచ్చే సలహా ప్రకారం చిక్కుడుకాయ అనే దాన్ని మీరు వినే ఉంటారు.

 ఇది ఎక్కువగా పల్లె ప్రాంతాలలో ఎక్కువగా పండ్లు ఉంటుంది అందుకే ఇది ఎక్కువగా ఆ పల్లె ప్రాంతం లోనే ప్రాచుర్యం పొందినది మరియు టమోటా గురించి తెలీని విషయమైతే కాదు.

 ఈ చిక్కుడు కాయలు చాలా పోషక విలువలు ఉన్నా న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకోసమే చిక్కుడు కాయ కర్రీ చేసుకోవడం చాలా మంచిది.

 అందుకోసమే నేను ఈరోజు చిక్కుడుకాయ తెచ్చుకొని చిన్నగా కర్రీ చేసుకొని అందులో అన్నం రైస్ లోకి ఇది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది.


 ఈ చిక్కుడు కాయ వలన ఉపయోగాలు తెలుసుకుందాం రండి

  1.  చిక్కుడుకాయ ఆ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు చాలా శక్తిని ఇచ్చే పదార్ధాలు అన్నమాట.
  2.  ఇది ఎల్లప్పుడూ మనిషి శరీరానికి మంచి చల్లదనం అందిస్తుంది.
 ఇంకా డ్రైఫ్రూట్స్ తీసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే వీటిలో మంచి పోషకాలను శరీరానికి అందించి మంచి శక్తిని రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.









1 comment:

please do respectful comment

Pages