అంతకంటే ముందు మనకి మన ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో తెలుసుకుందాం.
పెద్దలు అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు అన్నారు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే గనుక మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆ మానసికంగా మరియు భౌతికంగా మనం బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
లేదు అంటే మనకి అనారోగ్యం బారిన పడితే మనం కోల్పోవడం చాలా కష్టం అవుతుంది అందుకే అవకాశం ఉన్నప్పుడే మనం దాన్ని ఉపయోగించుకుని మనం ముందు వచ్చే సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక సులువైన మార్గం అని చెప్పవచ్చు.
ఫ్రెండ్స్ మీరు అరటి పండు తిన్న తర్వాత అరటి తొక్క ని పారేస్తున్నారా అవును ఫ్రెండ్స్ మీరు అరటి పండు తిన్న తర్వాత అరటి తొక్క ని మీరు ఫారెస్ట్ ఉన్నట్లయితే అది చాలా పెద్ద పొరపాటు అని చెప్పవచ్చు.
ఎందుకంటే ఈ ప్రపంచంలో వేస్టు అనే వస్తువు ఏదీ లేదు ఎందుకంటే దానిని ఉపయోగించే విధానంలో మనకి తేడా ఉంటుంది కానీ దాని ఉపయోగం దానికి ఉంటుంది.
అందుకే ఈరోజు మీరు అరటిపండు ఎందుకు తినాలి దాని తింటే ఏమి ఉపయోగం మనకి అది ఉపయోగపడుతుందా అని మనం ఆలోచిస్తే అరటి పండు తో పాటు ఆర్థిక కూడా చాలా ఉపయోగపడుతుంది కానీ మనం ఎలా ఉపయోగించుకోవాలి.
ఎందుకు ఇక్కడ అరటి పండు యొక్క ఉపయోగాలు చెప్పాలి అంటే మనం ఎక్కువ ఆహారాన్ని సేవించిన అప్పుడు అది అడగడానికి కొంచెం కష్టం అవుతుంది అప్పుడు మనం తిన్న తర్వాత ఒక అరటి పడు తింటే తొందరగా జీర్ణం అయిపోతుంది.
మీరు అరటి పండ్లు తిన్న తర్వాత ఏం చేస్తారు కదా అది చాలా తప్పు మిత్రులారా ఎందుకంటే ఇక్కడ మన చర్మానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అది ఎలా అంటే ఒకసారి చూసేద్దాం రండి.
మనం ఎక్కడ అంటే బయట ఎక్కువగా తిరుగుతూ ఉండటం అక్కడ దుమ్ము ధూళి మన శరీరానికి మరియు చర్మానికి వచ్చే రోగాలు మరియు దానికి సోకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
మనం ఒకసారి ఈ అరటి తొక్క ని తీసుకొని మన జర్మన్ ఎక్కడైతే ఎక్కువగా దుమ్ముధూళి పడి ఉంటుందో అక్కడ మనం ఒకసారి శుభ్రపరచుకుంటే కనుక ఇది మన చర్మానికి చాలా బాగా సహాయపడుతుంది.
అందుకే ఎవరు ఈ అరటిపండు తొక్క ని ఎక్కడ పారేయకండి.
ఈ ఆర్టికల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ మెయిల్ సబ్స్టేషన్ అవడం మర్చిపోకండిa
No comments:
Post a Comment
please do respectful comment