Metro train from bayyappanalli to yelachinahalli
అది ఏంటో తెలుసా నేను సంక్రాంతి సందర్భంగా మా ఊరికి పోవడానికి నేను ఇక్కడి నుండి నుంచి బయలుదేరడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు ఉంది కానీ అక్కడి పోవడానికి నాకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది అందుకోసం నేను ఏం చేశాను తెలుసా అసలు ఇక్కడి నుంచి కృష్ణరాజపురం (KR Puram Railway Station ) వరకు వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే అక్కడ బస్సులు అందుబాటులో లేవు.
అంటే మీకు ఒక ఉపాయం చెప్తాను వినండి ఇక్కడ మనం బెంగళూరులో చాలా చోటికి మనం వెళుతుంటారు కానీ మనం ఎక్కువగా మనం బస్సులోనే ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ సమయానికి అక్కడికి చేరుకోలేదు పోతుంటాం.
కనుక మనం ఇక్కడ చేయాల్సింది టైం మేనేజ్మెంట్ చేయాలి మరియు డబ్బును కూడా కొంచెం ఆలోచించి చేయాలి ఎలా పడితే అలా కట్ చేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే ఇప్పుడు నా అనుభవాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది.
కనుక నేను ఒక ప్రైవేట్ బస్సులో అక్కడినుండి పోవడం జరిగింది పోయి అక్కడ మెట్రో కోసం అడిగాను మెట్రో ట్రైన్ కోసం కానీ ఆ సమయానికి అక్కడ కూడా అవ్వలేదు.
ఒకపక్క బస్ కి టైం అవుతుంది ఇంకోపక్క ఇక్కడ ట్రైన్ ఇంకా ఇంటికి రాలేదు అప్పుడు నాకు చాలా విసుగు వచ్చింది ఎందుకంటే ఆ తొందరగా వెళ్లాలని దానితో పాటు ఇక్కడ ఉండాలని నాకు చాలా బాధ వేసింది.
సమయానికి 6 గంటలకు మెట్రో ట్రైన్ రావడం జరిగింది bayyyapanalli metro station దగ్గర నేను ఎక్కాను. ఎక్కిన తర్వాత సుమారుుుుుుుుుుుుుుుు 20 నిమిషాల కన్నా ఎక్కవ సమయం పట్టింది.
ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ దగ్గర 6 గంటలకు బయలుదేరి అక్కడికి మెజిస్టిక్ వెళ్లడానికి సుమారు 20 నిమిషాలు పట్టింది తర్వాత ఏం చేశాడు నేను రైల్వే స్టేషన్ కి వెళ్లే ట్రైన్ వివరాలు సేకరించాలని వెళ్ళాను కానీ దురదృష్టవశాత్తు తీసుకోవడానికి అవకాశం లేదు మొత్తం రిజర్వేషన్ చేయించుకోవాలి బయల్దేరడానికి అరగంట మాత్రమే ఉంది.
అప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు ఆలోచించాను వెళ్లాలా వద్దా సరే అని ఏదో ఒకటి అవుతుంది టికెట్ కౌంటర్ లోకి వెళ్లి టికెట్ అడిగాను అక్కడ వాళ్లు లేదు బాబు అని చెప్పేశారు తర్వాత వెనక్కి రావడం జరిగింది.
వెనక్కి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక నేను ఒకేసారి ఊరికి వెళ్దామా లేకపోతే అని ఆలోచనలో పడ్డాను కానీ నేను ఏం చేశాను అంటే డైరెక్ట్ గా మా ఊరికి వెళ్దామని నేను టికెట్ తీసుకుని సుమారు ఏడు గంటల 30 నిమిషాలకు బస్సు బయలుదేరింది.
మిత్రులారా నేను ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అక్కడ అనుభవాల గురించి కింద ఇస్తున్నాను చదివేయండిఇది కూడా చదవండి : Pavagada trip part 1
No comments:
Post a Comment
please do respectful comment