5 Star Chicken Hotel Near Sangulli raayanna Circle, Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Monday, 18 January 2021

5 Star Chicken Hotel Near Sangulli raayanna Circle, Hoskote

నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఒక కొత్త విషయం గురించి నేను ఈరోజు నేను చెప్పడానికి ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా మనకి హోటల్స్ ఎన్ని ఉన్నాయి అది మనకి చాలా తెలుసు కానీ.

 ప్రతి ఊరిలోనూ ఎక్కడ చూసినా హోటల్స్ ఉంటాయి అక్కడ కొన్ని పదార్థాలు దొరుకుతాయి కొన్ని పదార్థాలు దొరకవు తినడానికి. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి మీకు చెప్తే కనుక చాలా ఆశ్చర్యపోతారు మరియు సంతోషిస్తారు కూడా మనకి హోటల్ లో మీకు తెలియని హోటల్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ తెలుసు కానీ ఫైవ్ స్టార్ చికెన్ హోటల్ (5star chicken Hotel Hoskote )గురించి మీకు తెలుసా.

ప్రపంచంలో ఎక్కడికిపోయినా ఫైవ్ స్టార్ చికెన్ హోటల్ ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది ఎందుకంటే ఇది ఈ ప్రపంచంలో ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుంది అనేది చాలా చెప్పలేని విషయం ఎందుకంటే ప్రతి దేశంలోనూ ఈ ఫైవ్ స్టార్ చికెన్ అనేది చాలా ప్రాచుర్యం పొందినది మన దేశంలో కూడా అంటే భారత దేశంలో చాలా చోట్ల ఈ ఫైవ్ స్టార్ చికెన్ హోటల్స్ ఉన్నాయి.


5 Star Chicken Hotel in Hoskote, anninakutelusu, teluguinstantnews, swathi sone, sangolli rayanna circle, Best hotel in Hoskote, m devegowda,non veg Hotel, anand dum Biryani  Hoskote

5 Star Chicken Hotel in Hoskote


 ప్రియ మిత్రులారా sangolli rayanna సర్కిల్ ఫస్ట్ కోట లో చాలా హోటల్స్ దగ్గర ఉన్నాయి. కొన్ని హోటల్స్ అల్పాహారం మరియు కొన్ని హోటల్స్ శాకాహారం మాంసాహారం అన్నీ ఉన్నాయి.

 అందులో ఈ ఫైవ్ స్టార్ చికెన్ అనేది చాలా అద్భుతమైన మాట ఇది ఎక్కడైనా దొరుకుతుంది కానీ మన కి దగ్గరలో ఉన్న ఫైవ్ స్టార్ చికెన్ హోటల్ అంటే ఇదే sangolli rayanna సర్కిల్లో ఉన్న ఫైవ్ స్టార్ చికెన్ హోటల్.


 ఈ ఫోటో లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ లో దొరుకుతాయి అనేది మీకు తెలుసా ఇక్కడ క్రిస్పీ చికెన్ బర్గర్ వెజ్ బర్గర్ చికెన్ రోలు వెజ్ చికెన్ బర్గర్ మరియు ఇంకా చాలా రకాల మైనా పశ్చిమ దేశాల సాంప్రదాయమైన ఆహారాలు చాలా ఇక్కడ అందుబాటులో కలవు.

 మీకు అందరికీ ఒక అనుమానం ఉంటుంది ఏంటి అంటే ఆ ఆ ధర విషయంలో చాలా ఎక్కువగా ఉన్నట్లు మీరు ఆలోచించవచ్చు ఎందుకంటే ఇవి ఏమీ తీసుకున్నా సుమారు 50 రూపాయల పైన వీటి ధర.

 కానీ ఇక్కడ ఆహారం మాత్రం చాలా రుచిగా మరియు చాలా శుభ్రంగా చేస్తారు. మీరు కూడా ఫైవ్ స్టార్ చికెన్ ప్రియుడు అయితే మీరు కూడా కచ్చితంగా వెళ్ళి ఒకసారి సేవించి వస్తారని నేను కూడా ఆశిస్తున్నాను ఇట్లు మీ దేవుడా ధన్యవాదములు.

 మీకు ఈ ఫైవ్ స్టార్ చికెన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి???

No comments:

Post a Comment

please do respectful comment

Pages