ఈ పండుగను ప్రతి సంవత్సరం క్రైస్తవులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా చర్చిలలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా చాలా చాలా అద్భుతమైన పనులు చేస్తూ ఉంటారు.
కానీ ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు ఎక్కువగా ఈ కరుణ ఎక్కువ అవడం వలన ఈ పండుగను కూడా అనుకున్నంతా తగ్గట్టుగా చేయలేకపోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం కొన్ని నియమాలను పాటించాలని జారీ చేయడం జరిగింది.
ఇది ఎక్కువగా అమెరికా మరియు యూరప్ దేశాలలో ఈ క్రైస్తవ పండుగలు జరుపుకోవడం చాలా ఎక్కువగా ప్రఖ్యాతిగాంచింది అందులోనూ కాకుండా మన దేశంలో అంటే భారతదేశంలో కూడా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు కానీ ఈ సంవత్సరం మనకు అదృష్టం కలిసి రాలేదు ఏ పండుగ అయినా సరే ఈ 2020లో.
ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా నేను కూడా ఆ ఎసయ్యను ప్రార్ధిస్తున్నాను.
ఓ యేసయ్య మా మా జీవితాలను బాగు చేయు వాడా.... ఓ నా మంచి దేవుడా మీరు మాకు ఎన్నో వస్తువులను ఎన్నో సౌకర్యాలను కల్పించారు....
ఓ నా ప్రియమైన యేసయ్య కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం అనే ఆయుధాన్ని ప్రసాదించారు... బాధ మరియు ఇతర సమస్యలతో చిక్కుకుపోయిన వాళ్లకి నేనున్నా ధైర్యం చెప్పే గొప్ప మనసున్న దేవుడివి.
ఓ మంచి దేవుడా మాకు ఎన్నో వరాలను ఇచ్చావు... మంచి ఉపదేశంతో మమ్మల్ని నడిపించే నాయకుడు మమ్మల్ని రక్షించే లోకరక్షకుడు వయ్యా నువ్వు దేవుడా యేసయ్యా. నువ్వు లేని ఈ జీవితం వ్యర్థం.
దేవుడా ఈ సమాజంలో ఎందరినో ఎక్కడెక్కడికో వేసే మనుషుల మధ్యలో నువ్వు మాకు నేనున్నాను అంటూ దేవుడిలా మాకు మా గుండెల్లో ఉంటావు యేసయ్య.
యేసయ్య నేను ప్రేమించిన వారు నన్ను ప్రేమించలేదు.. నేను వాళ్లని ఎంతలా ప్రేమిస్తున్నాను అని అని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు.. వాళ్ల పరిస్థితులను మెరుగుపరిచి వాళ్ళకి ఒక మంచి హృదయాన్ని వరంగా ఇవ్వవలసిందిగా నేను ఇక్కడ మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను ఓ మంచి దేవుడా ఓ నా ప్రియమైన యేసయ్య......
మిత్రులారా మీరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేసి ఆ దేవుడిని ఇక్కడ 2020 లో వచ్చిన రోగం తక్కువగా.. అంటే అతి తొందరగా నయమయ్యే మళ్లీ మనకు పాత రోజులను ప్రసాదించ వలసిందిగా యేసయ్యను ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు మరియు ప్రతి ఒక్కరు ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరియు మీ కుటుంబాలను అన్ని బాగా చూసుకోవాలి అని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
No comments:
Post a Comment
please do respectful comment