Kotlingeshwara Temple Bangarpete
నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు.. అన్నీ నాకు తెలుసు వెబ్ సైట్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్స్ చాలా ఆశ్చర్యకరంగా మరియు చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి మన చుట్టుపక్కల కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దేవాలయం గురించి చెప్పాలంటే చాలా విశిష్టత ఉంది.
నేను అంటే శుక్రవారం ఎక్కడికి వెళ్ళాను తెలుసా మీకు అంటే గుడికి వెళ్లాను. అదే గుడి పేరు కోటి లింగేశ్వర దేవాలయం బంగారుపెట్టె.
మిత్రులారా ఈ దేవాలయం అంటే కోటి లింగేశ్వర దేవాలయం బెంగళూరుకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ దేవాలయం కు చాలా ప్రత్యేకత ఉందండి బాబోయ్ అంటే మీరు చాలా దేవాలయాలు చూసి ఉంటారు కానీ ఈ దేవాలయం చూడటానికి ఇక్కడికి వస్తారు.
మిత్రులారా నేను ఈ దేవాలయానికి ఎలా వెళ్లాను ఎక్కడి నుంచి బయలుదేరాను అని ఒకసారి చూస్తే గనుక నేను హోటల్ నుంచి ఓల్డ్ మద్రాస్ రోడ్ నుంచి నేను కూలర్ కి బయలుదేరాను ఎందుకంటే బంగారుపేట వెళ్లాలంటే మొదటిసారిగా కోలార్ వెళ్లి అక్కడి నుంచి ఎలా వెళ్లాలి ఇక్కడ నేను సమయం తొమ్మిది గంటలకు నేను ఇక్కడ నుండి బయలుదేరాను తర్వాత.
నేను సాధారణంగా దేవాలయం కి వెళ్తే లిఫ్ట్ లో నే వెళ్తాను ఉంటాను.అంటే నా దగ్గర డబ్బులు లేక కాదు కానీ నేను లిఫ్ట్ లో వెళ్తే ప్రకృతిని చూడవచ్చు మరియు చాలా ఆనందంగా ఉంటుంది మరియు అద్భుతంగా ఉంటుంది అలా వెళ్లడం నాకు చాలా ఇష్టం ఎందుకంటే బస్సులో వెళితే నాకు రావడం సాధారణంగా వస్తూ ఉంటుంది అందుకే నేను ఎక్కడ గాని బస్సులో ప్రయాణించడానికి నేను ఎక్కువగా ఆసక్తికరంగా చూపించును.
మిత్రులారా నేను సరిగా 10 గంటలకు సోలార్ కి చేరుకున్నాను 10 గంటల నుండి అక్కడికి చేరుకోగానే ఒక అర్థగంట నేను అక్కడ లిఫ్ట్ కోసం వేచి ఉన్నాను తర్వాత ఒకరు నాకు రిప్లై ఇవ్వడం జరిగింది అక్కడి నుండి నేరుగా 10 45 నిమిషాలకు బంగారు పేట చేరుకున్న తర్వాత.
అక్కడ ఉన్న వాళ్ళని అడిగి కోటిలింగేశ్వర దేవాలయానికి ఎలా వెళ్లాలి అని అడిగాను అక్కడ వాళ్ళు అక్కడ బస్సులు ఉంటాయి చూడండి అని నాకు సలహాలు ఇవ్వడం జరిగింది అక్కడి నుండి నేరుగా కోటిలింగేశ్వర దేవాలయానికి అని మీకు తెలుసా.
బంగారు పేట నుంచి ఆ దేవాలయానికి సుమారుగా 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
సరే అని బస్సులో టికెట్ తీసుకొని బస్సు 11:45 నిమిషాలకి బయలుదేరింది అక్కడి నుంచి నేరుగా ఆ దేవాలయానికి చేరుకోవడానికి సుమారు అరగంట పట్టింది తర్వాత నేను అంటే 12 15 నిమిషాలకు కరెక్ట్ గా నేను దిగి దేవాలయం లోకి వెళ్లాను.
మిత్రులారా అక్కడ చాలా అద్భుతంగా ఉంది దేవాలయంలో చాలా దేవాలయాలు ఉన్నాయి అంటే పేరుకు మాత్రమే కోటి లింగేశ్వర దేవాలయం అని కానీ అక్కడ అందరు లోపల చాలా దేవాలయాలు ఉన్నాయి మిత్రులారా.
శివుడి దేవాలయానికి కోటిలింగాలు చాలా ముఖ్యమైనవి వాటి తోనే మనం శివుడు అని పేరు పిలుస్తాం.
Kotlingeshwara Temple Photos
పైన ఉన్న లింక్ ద్వారా మీరు ఫోటోలు చూడాలి అనుకుంటే అక్కడ మీరు చూసుకోవచ్చు.
పైన ఉన్న చిత్రాన్ని చూశారు కదా ఇదే పెద్ద శివలింగం.. దీని ఎత్తు వచ్చి 108 అడుగుల ఎత్తులో ఉంది.
ఈ కోటిలింగేశ్వర దేవాలయానికి ఈ శివలింగమే చాలా ప్రాముఖ్యమైనది మరియు ముఖ్యమైనది ఎందుకంటే ఆ టెంపుల్కి ఈ పెద్ద శివలింగం వలనే మంచి ప్రఖ్యాతిగాంచిన దానికి ఒక కారణం.
ఈ శివలింగాన్ని దర్శనం చేసుకుంటే సాక్షాత్తు ఆ శివుని దర్శనం చేసుకున్నట్టే అని అక్కడ ఉన్న భక్తుల నమ్మకం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టూ చుట్టూ ఎన్నో శివలింగాలు ఉన్నాయి.
ఈ కోటి లింగేశ్వర దేవాలయం యాత్రికులకు ఒక మంచి స్థలం. ఇది ఒక పర్యాటక స్థలం ఇక్కడికి ఎక్కడినుంచో పర్యాటకులు చాలా మంది వచ్చి ఈ శివుని దర్శనం చేసుకొని వెళ్తుంటారు.
ఈ పెద్ద 108 అడుగుల శివలింగం తోపాటు ఇంకొక విగ్రహం ఉంది అదే నంది ఇది కూడా చాలా ఎత్తు మరియు చాలా పెద్దది అండి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మీరు పైన చూస్తున్న చిత్రం చూడండి ఎంత బాగుందో ఇదే అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది కూడా భక్తులకు చాలా ఆకర్షణీయంగా మరియు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
మిత్రులారా ఇది ఈ దేవాలయం బెంగళూరు నుంచి నూరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు కూడా ఎవరైనా దర్శనం చేసుకోవాలి అనేవాళ్ళు మీరు కూడా ఒకసారి పోయి రావచ్చు
Super
ReplyDelete