Top Hindi London Vlogs - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 5 December 2020

Top Hindi London Vlogs



top Hindi Vlogs in London

శుభోదయం అందరికీ మిత్రులారా ఈరోజు నేను ఒక మంచి విషయం తో మీ ముందుకు రావడం జరిగింది ఇంత ముందు మొన్నటికి మొన్న నేను ఏం చెప్పాను అంటే తెలుగులో ఉన్నా లండన్ లోన్స్ గురించి నేను మీకు చెప్పడం జరిగింది.

 కానీ ఇప్పుడు హిందీలో యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు అంతా లండన్ లోనే నివసిస్తున్నారు వాళ్ల గురించి కొంచెం ఈరోజు తెలుసుకుందాం.

 వాళ్ళు చేసే జీవన కృత్యాలు మరియు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళు వీడియోలు చేయడం ద్వారా మనకు షేర్ చేయడం జరుగుతుంది.

 కానీ ఇక్కడ మనకు ఉపయోగపడే విషయాలు ఎన్నో మరెన్నో వివరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల గురించి మనం తెలుసుకున్న తక్కువే ఎందుకంటే అక్కడికి వెళ్లడం చాలా కష్టతరం.


 కానీ ఎప్పుడైనా మీరు లండన్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే అది చాలా కష్టమైన పని ఎందుకంటే మనకు ఆర్థిక స్తోమత చాలా అవసరం.


Hindi vloggers  In London :

  1. Indian mom in London  YouTube Channel
  2. Mumbiker Nikhil
  3. Sangwans Studio
  4. Flying Beast
  5. Aakriti Rana
 మిత్రులారా మనకు హిందీ లో చాలా యూట్యూబర్స్ ఉన్నారు అందులో కొన్ని మాత్రమే తీసుకొని నేను వివరిస్తాను అందులో మీకు చాలా ఉపయోగపడే యూట్యూబ్ లో ఎవరెవరు ఉన్నారు అది మన భారతదేశం నుండి అక్కడికి వెళ్లి స్థిరపడి మరియు ఎవరైనా అంతర్జాతీయ విద్యార్థులు చాలా మంది అక్కడికి వెళ్లడం జరుగుతుంది అభ్యసించడం కోసం అలాంటి వాళ్ల గురించి మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి అక్కడికి వెళ్తారు మళ్ళీ ఇంత కష్టపడి ఆ విద్యాభ్యాసం చేసి విజయం సాధిస్తారు అనేదాని గురించి మనం చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది.

 చాలామంది లండన్కు వెళ్లి స్థిరపడి వాళ్ళ అనుభవాలను మనకు ఈ వీడియోల ద్వారా మనతో పంచుకుంటూ ఉంటారు.

1.Indian Mom In London  YouTube Channel :
 ఇండియన్ మామ్ ఇన్ లండన్ యూట్యూబ్ ఛానల్ చాలా ప్రాముఖ్యం పొందిన యూట్యూబ్ ఛానల్.
 ఈ ఛానల్ ని అక్టోబర్ 31వ తేదీ 2017 లో ప్రారంభించడం జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ ఓనర్ ఎవరో తెలుసా కేరళకు చెందిన ఒక దంపతులు.

 ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా మీకు. ఈ ఛానల్ మీకు కుటుంబ సాంప్రదాయాల గురించి ఎక్కువ మీకు వివరిస్తూ ఉంటారు.


 వీళ్ళు ఏం చెబుతున్నారంటే సంతోషకరమైన మరియు పాజిటివ్ విషయాలపై వీళ్లు వీడియోలు చేస్తా ఉంటారు ముఖ్యంగా ఈ యూట్యూబర్స్ వల్ల జీవితంలో రొటీన్ మరియు యునైటెడ్ కింగ్డంలో వాళ్ళ జీవన విధానం వాళ్లకు ఇష్టమైనవి మరియు ఇష్టమైన వంటకాలు మరియు ఇంకా చాలా ఉన్నాయి షాపింగ్ గురించి ఈ వీడియోలో చాలా వివరిస్తూ ఉంటారు మరియు ప్రకృతి సౌందర్యాల గురించి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఛానల్ ద్వారా కావాల్సిన వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ ఈ వీడియోల ద్వారా సంతోషంగా వీక్షించ వలసినదిగా నేను మీతో కోరుకుంటున్నాను.


 ఈ ఛానల్ ముఖ్యంగా కుటుంబ తరహా వీడియోల కోసం ఈ ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది.


Mumbiker Nikhil
 ముంబైకర్ నిఖిల్ ఇతను ముంబైకి చెందిన వాడు యూట్యూబ్ లో చాలా పురం ప్రఖ్యాతిగాంచిన యూట్యూబ్ ఫర్ ఎంత మంది సబ్ స్కైబర్లు ఉన్నారు తెలుసా వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఎంతమంది 3.49 మిలియన్లు సబ్స్క్రైబర్లు ఉన్నారు.

 ఇతను ఎక్కువగా ఇతర దేశాలకు ప్రయాణిస్తుంటాడు అన్ని దేశాలను విమర్శించడం వలన అతనికి ఎక్కువ పెరగడానికి కారణం ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు కానీ ఇతను చాలా బాగా ప్రాచుర్యం పొందాడు ఇంత ప్రాచుర్యం పొందాడు.

 ఈ ఛానల్ ని ప్రారంభించి ముఖ్యంగా ఏడు సంవత్సరాల పైన అవుతోంది ఈ ఛానల్ 2013 జూలై 3వ తేదీన ప్రారంభించబడింది.

 చాలా పురాతనమైన ఛానల్ కావు అవ్వడం వలన ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు.

Sangwans Studio:

 సంగమం స్టూడియో యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ప్రాముఖ్యం మరియు ప్రాచుర్యం పొందినది ఎందుకంటే ఇది చాలా పురాతనమైన దాదాపు ఆరు సంవత్సరాల పైన అయింది ఈ ఛానల్ ని ప్రారంభించి ఈ ఛానల్ ని ఎవరు ప్రారంభించారు అంటే అనే దంపతులు ఈ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్ ముఖ్యంగా 2014 జనవరి 13వ తేదీన ప్రారంభించబడింది ఈ ఛానల్ లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫన్నీ వీడియోలు వీడియోలు మరియు గురించి ప్రయాణ అనుభవాలను గురించి ఎక్కువగా వివరిస్తూ ఉంటారు అందుకే ఈ ఛానల్ ఎక్కువగా ప్రాచుర్యం పొందినద మరియు ఈ ఛానల్ లో ఎటువంటి కాపీరైట్ కంటెంట్ గాని ఎక్కడ
 ప్రచురించలేదు.

 ఈ ఛానల్ లో ముఖ్యంగా హెల్త్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు కూడా వీళ్ళు చేస్తా ఉంటారు ఇందులో ముఖ్యంగా సూచనలు మరియు ఎక్కువగా అందుకే ఈ ఛానల్ కి స్పందన ఎక్కువ రావడం గమనించదగ్గ విషయం.

Flying Beast:

 మిత్రులారా ఫ్లయింగ్ బెస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ని మీరు ఒకసారి చూస్తే కనుక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఈ ఛానల్ యొక్క ప్రాముఖ్యత అవసరమైనది.

 నిజంగా చెప్పాలి అంటే ఈ ఛానల్ ఎంత అద్భుతంగా ఉంది అంటే మన శరీరం బాగా కనపడాలి బాగా అంటే ఏం చేస్తాం మనం చాలాసార్లు జిమ్ కి వెళ్దాము మన శరీరాన్ని మనకు కావలన ఆకృతిలో మార్చుకోవడానికి చాలా సార్లు ప్రయత్నించాను కానీ అది ఎక్కువగా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇచ్చే సలహాలు సందేశాలు అన్ని మీరు మీరు కచ్చితంగా

 అభివృద్ధి చేసుకోవచ్చు ఈ ఛానల్ ప్రారంభించారు ఇది ఎప్పుడు ప్రారంభించారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నారు మరి ఇలాంటి వీడియోలు పెడతారు అని దాని గురించి ఇప్పుడు మీకు ప్రస్తావించడం జరుగుతుంది చూడండి.

 ఈ ఛానల్ ముఖ్యంగా మనకు ఉన్నది భారతదేశంలోనే ఇక్కడ అంటే న్యూఢిల్లీ అంటే కొత్త ఢిల్లీలో ఈ ఛానల్ ఉంది.

 ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా మీకు ఫిట్నెస్ గురించి వీడియోలు చేయడం మరియు ఆరోగ్యం గురించి ఈ వీడియోలో ప్రస్తావిస్తుంటారు.

 ఈ ఛానల్ ని ప్రారంభించి మూడు సంవత్సరాల పైన అవుతోంది అంటే డిసెంబర్ 2017 లో ప్రారంభించారు.

 ఈ ఛానల్ కి ఎంత మంది సబ్ స్కైబర్లు ఉన్నారు తెలుసా 4.36 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.

 ఈ ఛానల్ కి ఇంత మంది సబ్స్క్రైబర్లు పెరగడానికి కారణం ఫిట్నెస్ గురించి వీడియోలు చేయడమే.

Aakriti Rana:

 ఆకృతి రా నా యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా వాళ్ళ జీవన జీవన విధానం మరియు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి ఎక్కువగా వీడియోలు చేయడం మరియు వాళ్ల ఎక్స్పీరియన్స్ ని పెంచుకుంటూ ఉంటారు ఈ ఛానల్ ద్వారా కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ ఎంతమంది ఉన్నారు అంటే ఒక లక్ష 51 వేల మంది ఉన్నారు. ఈ ఛానల్ ప్రారంభం 2016 డిసెంబర్ 29న.

 ఈ ఛానల్ ముఖ్యంగా లండన్ వెళ్లే వారి కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది.

 మిత్రులారా చూశారు కదా ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఇవి కొన్ని బాగా మీకు ఉపయోగపడే యూట్యూబ్ ఛానల్.

 మనకి ఆరోగ్యం మరియు ప్రయాణం అనేవి ఇవి చాలా అవసరం అందుకోసమే నేను ఎప్పుడూ మీకు ఇలాంటి మంచి ఉపయోగపడే విషయాల కోసమే నేను ఆర్టికల్ రాస్తుంటాను కచ్చితంగా మీరు ఈ ఆర్టికల్ ని చదివి నాకు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


No comments:

Post a Comment

please do respectful comment

Pages