Shri Maremma Devi Nuthana Devalayam Mariyu Vigraha prathistapana In Devaganahalli, Amarapuram - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday 5 December 2020

Shri Maremma Devi Nuthana Devalayam Mariyu Vigraha prathistapana In Devaganahalli, Amarapuram



శ్రీ శ్రీ మారెమ్మ దేవి నూతన దేవాలయం ప్రారంభోత్సవం అమరాపురం అనంతపురం జిల్లా, anni naku telusu, Telugu Instant news
శ్రీ శ్రీ మారెమ్మ దేవి నూతన దేవాలయం ప్రారంభోత్సవం, అమరాపురం, అనంతపురం జిల్లా
నమస్కారం మిత్రులారా ఈరోజు ఒక కొత్త వార్త తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా మన ఊరులో అంటే దేవగణ పల్లి చాలా మనకు తెలిసిన దేవాలయాలు చాలా ఉన్నాయి కానీ ఈ దేవాలయాలు చాలా పురాతనమైనవి ఎవరు ఈ దేవాలయాల గురించి వీటి అభివృద్ధి గురించి ఎవరు శ్రద్ధ వహించలేదు కానీ మొట్టమొదటిసారిగా దేవగణ పల్లి గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా అందరు ఒక చోటికి గుమిగూడి వీళ్ల శ్రీ మారెమ్మ దేవి గుడి నూతన దేవాలయం కంకణం కట్టుకున్నారు.

 ఈ దేవాలయం చాలా పురాతనమైనది అక్కడ ప్రజలు ఈ దేవాలయాన్ని అంటే శ్రీ మారెమ్మ దేవి చాలా గట్టిగా నమ్ముకుంటారు ఏదైనా మనసులో కోరుకుంటే అది కచ్చితంగా జరుగుతుంది జరుగుతుందని ఆ గ్రామ ప్రజల నమ్మకం.

ఇది కూడా చదవండి : అమరాపురం లో నూతనంగా ప్రారంభించబడిన కొత్త యూట్యూబ్ చానల్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 శ్రీ మారెమ్మ దేవి దేవాలయం దేవగానపల్లి అమరాపురం మండల్ అనంతపురం జిల్లాలో ఉంది. అంటే ఇది అనంతపురం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 ఇక్కడి ప్రజలు ఎక్కువ తెలుగు భాష కన్నా కన్నా ఎక్కువగా మాట్లాడతారు ఎందుకంటే ఈ గ్రామం కర్ణాటక సరిహద్దుల్లో ఒక కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉండడం వలన ఎక్కువగా ఎక్కువగా కన్నడ భాష అనే ప్రాచుర్యంలో ఉంది.

 శ్రీ మారెమ్మ దేవి నూతన దేవాలయం ప్రారంభానికి ఎవరు ముఖ్య అతిథిగా వస్తున్నారు అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది వాళ్లెవరు ఇప్పుడే తేల్చుకుందాం రండి.

 ముఖ్య అతిథిగా డాక్టార్  శ్రీ శ్రీ డాక్టర్ హనుమంతరాయ స్వామీజీ గారు kunchitiga రా మహా సంస్థాన మటన్ ఎలా ఎల్ రాంపురం కోరటగిరి తాలూకా తుముకూరు జిల్లా.

 శ్రీ మారెమ్మ దేవి నూతన దేవాలయం ప్రారంభం ఎప్పుడు మొదలవుతుంది అంటే ఆదివారం ఆరవ తేదీ నుంచి సోమవారం ఏడవ తేదీ వరకూ ఈ స్థాపన ఉంటుంది.

ఇది కూడా చదవండి : లండన్ వెళ్లిన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించడానికి కారణాలు ఏంటో తెలుసా??

 ఏడవ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు శ్రీ మారెమ్మ దేవి దేవాలయానికి హారతి కార్యక్రమం కావున ఈ దేవాలయం కు నడుచుకునే భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేవనహళ్లి గ్రామస్తులు అందరిని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

 సూచనలు:
  1.  ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చే భక్తులు మాస్క్ ని తప్పకుండా ధరించాలి
  2.  మరియు అందరూ సామాజిక దూరాన్ని పాటించడం  మన అందరి బాధ్యత.
 ఇది దేవనహళ్ళి గ్రామస్తుల విన్నపం.

 కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని నేను మీకు ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను.


No comments:

Post a Comment

please do respectful comment

Pages