Shri Anjaneya Swamy And Basaveshwara Temple Kannuralli, Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday 8 December 2020

Shri Anjaneya Swamy And Basaveshwara Temple Kannuralli, Hoskote

ఆంజనేయ స్వామి మరియు బసవేశ్వర స్వామి దేవాలయం kannuralli ఫొటోస్.

 నమస్కారం మిత్రులారా డిసెంబర్ 9 వ తేదీ నేను కర్నూల్ లో ఉన్నా రెండు దేవాలయాలు ఉన్నాయి వాటి గురించి నేను కొన్ని ఫోటోలు తీయడం జరిగింది అవి ఎందుకు చేశాను తెలుసా అంటే నాకు చాలా బాగా అందంగా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఈ దేవాలయం గురించి చెప్పుకోవాలంటే రెండూ పక్కపక్కనే ఉన్నాయి ఒకటి బసవేశ్వర దేవాలయం మరియు ఇంకొకటి ఆంజనేయ దేవాలయం చాలా బాగుంది.

 కర్నూల్ కి ముందు వెళ్లేటప్పుడు ఏ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి చెప్పాలంటే ఈ దేవాలయాలు చాలా ఎక్కువ రోజులు కొన్ని సంవత్సరాలకు ముందు నుంచే ఈ దేవాలయాలు ఉన్నాయి.

 అందుకే ఈ దేవాలయాల గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను.



No comments:

Post a Comment

please do respectful comment

Pages