Sangulli Rayyanna Circle, Hoskote, Bangalore - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Tuesday, 8 December 2020

demo-image

Sangulli Rayyanna Circle, Hoskote, Bangalore

శుభోదయం మిత్రులారా అందరికీ ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వస్తునానంటె ఒక మంచి విషయం తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా?

 మనం ఎన్నో నగరాలు ఎక్కడెక్కడ ఉంటాయి అవి ఎక్కడ ఉన్నాయి అనేది ఎవరికీ తెలియదు కాబట్టి మనం ఇక్కడ చేయబోయే పని ఏంటి అంటే ప్రతి ఒక్క విషయం గురించి మనం మన వెబ్సైట్లో ప్రస్తావించడం మరియు దాని గురించి ఒక ఈ విషయాన్ని అందరికీ ప్రచురించడం జరుగుతుంది.

 నేను ఈరోజు sangolli rayanna సర్కిల్లో hoskote 
20201209_064822
20201209_064819
20201209_064758

 Sangulli Rayanna circle  ముక్యంగా  నాలుగు రోడ్ లను కలుపుతుంది... Old madras రోడ్, malur రోడ్, Kannuralli  main road  అన్ని రోడ్ లని కలుపుతుంది.

ఇక్కడ sangulli రాయన్న విగ్రహం ప్రతిష్టించ బడింది.

 ఈ సంఘాలు rayanna సర్కిల్లో అక్కడ ఉన్న షాప్ లో చాలా అద్భుతమైనది మరియు చాలా ప్రాచుర్యం పొందిన షాప్లు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం రండి.

Srinivas bakery's  hoskote
 ఇక్కడ శ్రీనివాస్ బేకరీ గురించి చెప్ప కావాలంటే ఇక్కడ దానికి ముందే ఉంది.

 ఎక్కువగా వినియోగదారులు వచ్చే షాప్ ఇది అంటే తినే దినుసులు మరియు కోట్లు ఎక్కువగా ఉంటాయి అని వాళ్లకి ఆదాయం ఎక్కువగా ఉంటుంది ప్రతి టైంలో వాళ్లు అక్కడ బిజీగా ఉంటారు ఉంటారు దానికి కారణం అది ఒక మంచి స్థలంలో ఉంది కాబట్టి.

20201209_064826
20201209_064832
20201209_081432
20201209_081433
20201209_081435
20201209_081437
20201209_081438
20201209_081450
20201209_081451
20201209_081453

20201209_081454

No comments:

Post a Comment

please do respectful comment

Pages