నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను ఒక హోటల్ కి వెళ్లాను అక్కడ చూసినా నా అనుభవాలన్నీ మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది అవి ఏంటో ఈ రోజు తెలుసుకుందామా మరి.
మిత్రులారా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అల్పాహారం కోసం చాలా వెతుకుతాం కానీ ఎక్కడా కూడా మనకి రుచికరమైన అల్పాహారం దొరకవచ్చు దొరకక పోవచ్చు కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతమైన హోటళ్లు ఉన్నాయి.
నేను ఇప్పటివరకు చూసిన హోటల్ లో ఇది చాలా గొప్పది MDP COFFEE HOUSE, HOSKOTE. ఇక్కడ చాలా ప్రత్యేకమైన అల్పాహారాలు ఉన్నాయి మరియు చాలా రుచికరమైనవి కూడా.
ఈ ఎం డి పి కాపీ హౌస్ కి ఎక్కువ మంది కస్టమర్లు వస్తావ్ అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
MDP COFFEE HOUSE HOSKOTE :
మిత్రులారా ఈ హోటల్ లో ఉన్న సౌకర్యాలు మీకు తెలుసా ఇక్కడ ఉన్న చాలా చాలా అద్భుతమైన వి.
ఈ హోటల్ దగ్గర కూర్చోడానికి చోట్ల చెట్లు మరియు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి స్థలం అన్నమాట.
No comments:
Post a Comment
please do respectful comment