MDP coffee House Hoskote - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday, 11 December 2020

MDP coffee House Hoskote

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను ఒక హోటల్ కి వెళ్లాను అక్కడ చూసినా నా అనుభవాలన్నీ మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది అవి ఏంటో ఈ రోజు తెలుసుకుందామా  మరి.

 మిత్రులారా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అల్పాహారం కోసం చాలా వెతుకుతాం కానీ ఎక్కడా కూడా మనకి రుచికరమైన అల్పాహారం దొరకవచ్చు దొరకక పోవచ్చు కానీ ఇక్కడ మాత్రం చాలా అద్భుతమైన హోటళ్లు ఉన్నాయి.

 నేను ఇప్పటివరకు చూసిన హోటల్ లో ఇది చాలా గొప్పది MDP COFFEE HOUSE, HOSKOTE. ఇక్కడ చాలా ప్రత్యేకమైన అల్పాహారాలు ఉన్నాయి మరియు చాలా రుచికరమైనవి కూడా.



 ఈ ఎం డి పి కాపీ హౌస్ కి ఎక్కువ మంది కస్టమర్లు వస్తావ్ అంటారు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

MDP COFFEE HOUSE HOSKOTE :

 మిత్రులారా ఈ హోటల్ లో ఉన్న సౌకర్యాలు మీకు తెలుసా ఇక్కడ ఉన్న చాలా చాలా అద్భుతమైన వి.

 ఈ హోటల్ దగ్గర కూర్చోడానికి చోట్ల చెట్లు మరియు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎక్కువ రెస్ట్ తీసుకోవడానికి ఒక మంచి స్థలం అన్నమాట.


ఇక్కడ బయట ఉన్న స్థలంలో అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఎక్కువ కస్టమర్లు రావడానికి ఇష్టపడతారు. ఒక మంచి వాతావరణం లో కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి ఎవరికైనా ఇష్టమే కదండీ.

 MDP COFFEE HOUSE, HOSKOTE   దొరికే అల్పాహారాలు ఏంటో తెలుసా?
 ఇక్కడ ఇడ్లీ సాంబార్ చాలా ప్రాముఖ్యం పొందిన అల్పాహారం.
 మసాలా దోసె, వివిధ రకాల మైన దోశలు, ఉప్మా మరియు ఇంకా చాలా చాలా అల్పాహారాలు ఉన్నాయి.

 ఈ హోటల్లో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది ఈ హోటల్ సమయాలు వచ్చేసి ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది తర్వాత సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.

 ఇక్కడ ఎక్కువగా ఫేమస్ అంటే కాఫీ మరియు లెమన్ టీ ఎక్కువగా ఇక్కడ ప్రాచుర్యం పొందిన పానీయాలు.





No comments:

Post a Comment

please do respectful comment

Pages