నమస్కారం మిత్రులారా ఈరోజు నేను ఒక కొత్త అనుభూతిని మీతో పంచుకోవడానికి ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా నేను పోయిన సంవత్సరం ఇదే మాసంలో అంటే డిసెంబర్ లో నేను చాలా ఊర్లో కి వెళ్ళను అంటే నా పని అంటే అప్పుడు తిరగడమే.
మిత్రులారా నేను పోయిన సంవత్సరం ఇదే మాసంలో నేను హోస్పేటే గోవా మరియు ఇంకా చాలా చాలా స్థలాలను విజిట్ చేశాను.
నేను మొట్టమొదటిసారిగా హోస్పేట డ్యాం ని సందర్శించడానికి వెళ్లాను అక్కడ చూసిన కొన్ని చిత్రాలను చిత్రీకరించి నేను ఇక్కడ అప్లోడ్ చేయబోతున్నాను అవి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అంటే తుంగభద్ర డ్యామ్ అందరూ వినే ఉంటారు అది నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ హోస్పేట డ్యామ్ దానికి అది తుంగభద్రా నది దగ్గర ఉండడం వలన హోస్పేట ఎన్ని సందర్శించడానికి చాలామంది యాత్రికులు తాజ్ మరియు టూరిస్టులు వస్తూ ఉంటారు.
అప్పుడు నేను వెళ్ళినప్పుడు మాత్రం అంతా అరెస్ట్ గా ఏం లేదు కేవలం కొంత మంది మాత్రమే ఉన్నారు అక్కడికి పైకి వెళ్లడానికి అంటే కొండ కొండ ఉంది అక్కడ కొండ ఒక కేవలం ఒక కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లు ఎత్తుగా ఉంది.
అక్కడ పైకి వెళ్లి రావడానికి కేవలం 20 రూపాయలు మాత్రమే చార్జీలు అవుతాయి ఒక బస్సు సదుపాయం ఉంది దాంట్లో మనం ఒక టిక్కెట్ కొనుక్కుని వెళతా కనుక వాళ్ళు మనకి అరగంట 30 నిమిషాల తో పాటు ఇంకా కొంతసేపు చూపించి మళ్ళీ వెనక్కి ఇక్కడికి తీసుకువచ్చి దింపుతారు.
నేను డిసెంబర్ మాసం లోనే చాలా సార్లు వెళ్ళాను అంటే ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళాను ఎందుకు నేను వెళ్ళాలి అంటే నాకు ఎక్కువగా డిప్రెషన్ కి లోను అయినప్పుడు వత్తిడికి లోను అయినప్పుడు నేను అలా ప్రయాణించడం అలవాటు చేసుకున్నాను ఒకసారి నేను ఒకసారి ప్రయాణిస్తే కచ్చితంగా 300 కిలోమీటర్ల పైన ప్రయాణిస్తాం అప్పుడు నా ఒత్తిడి తగ్గి నాకు కొంచెం మనశ్శాంతి దొరుకుతుంది అని నామం నా నమ్మకం.
నేను అక్కడికి వెళ్లాను వెళ్ళిన తర్వాత పోలీసులు బ్యాగ్ చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత లోపలికి వదిలి వదిలిన తర్వాత నేను ఇరవై రూపాయలు పెట్టి ఒక టికెట్ కొన్నాను.
నాతో పాటు చాలా మంది వచ్చారు అందులో ఒక ఇరవై మంది పడతారు అందులో నేను కూడా వెళ్ళాను కానీ వచ్చేటప్పుడు మాత్రం నేను నడుచుకుంటూ వచ్చాను పైనుంచి కిందికి వచ్చాను మిగతావాళ్లంతా బస్సులోనే వచ్చారు కిందికి.
నాతో పాటు ఒక ఇరవై మంది అయ్యప్ప స్వాములు స్వాములు కూడా వచ్చారు. వాళ్లు కడప జిల్లా బద్వేలు ప్రాంతం నుండి ఇక్కడికి అంటే శబరిమలై కి ప్రయాణిస్తున్న వారు మధ్యలో ఇక్కడ అంటే హోస్పేట కి దగ్గరలో ఉండడం వలన ఈ డాన్స్ సందర్శిద్దాం అని వాళ్ళు రావడం జరిగింది వాళ్లతో పాటు నేను కూడా ఆ బస్సులోనే ప్రయాణించాను కింది నుంచి పైకి వెళ్లాను తర్వాత వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు వచ్చారు నేను మాత్రం నేర్చుకొని వచ్చాను ఎందుకంటే నేను పైన కొండల్లో ఉన్న ఒక దేవాలయం ఉంది అంజనేయ స్వామి దేవాలయం నేను అక్కడ చూడడానికి వెళ్లడం జరిగింది అంతలోనే వీళ్ళు అంతా సర్దుకుని వచ్చేసరికి.
వీళ్లు చాలా అద్భుతంగా మాట్లాడారు అంటే అక్కడ కొంత మంది ఫొటోగ్రాఫర్లు మరియు ఇంకా టూరిస్టు అందరూ వచ్చారు.
అది చూసిన తర్వాత నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎక్కడికి డ్యామ్ చూడడానికి కానీ యాత్రా స్థలాలకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు.
కొండ పైన ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర చాలా అద్భుతంగా ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి అంటే ఎవరైనా యాత్రికులు వస్తే ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి చాలా అద్భుతంగా ఉంది చూడండి ఒక చిన్న లాగ చేసి అక్కడ వాటర్ అంటే నీళ్ళు వస్తుంటాయి మనం తాగి అక్కడే పట్టుకొని మనం ఇంకా ఏమైనా చేసుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన అవకాశం ప్రతి యాత్రికులు ఇక్కడికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్లడానికి ఇది చాలా అద్భుతమైన స్థలం.
కింద ఉన్న స్థలం మీరు చూశారు కదా వాటర్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అక్కడే మీరు చూడండి డాన్కి దిగువన ఎంత బాగుందో చూడండి దృశ్యాలు చూస్తే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్లాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది హోస్పేట డ్యామ్ కచ్చితంగా అందరు చూడవలసిందిగా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి వెళ్లి రండి జాగ్రత్త తక్కువ దూరంలో ఉంది ఎక్కువ మనకు ఏం లేదు మనకి బెంగళూరు నుంచి మహా అయితే ఒక 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే బళ్లారి నుంచి అయితే కరెక్ట్ గా 50 కిలోమీటర్ల దూరంలో ఉండే దూరంలో ఉంది.
అంటే ఇది ఎక్కడి నుంచి చూడటం అంటే బాగా మనం కిందికి వచ్చేటప్పుడు అంటే అక్కడ తుంగభద్ర నది దగ్గర ఒకటి ఉంది కదా ఆ కొండల నుంచి కిందికి వచ్చేటప్పుడు ఈ స్థలంలో బాగా అద్భుతంగా కనబడుతుంది మీరు ఎవరైనా కావలసిన వాళ్లు అక్కడికి వెళ్ళి చూడవచ్చు
No comments:
Post a Comment
please do respectful comment