నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి ముందుకు రావడం జరిగింది ప్రతిసారి మనం ఎన్నో రుచికరమైన భోజనాలు మరియు ఎన్నో రుచికరమైన తినే పదార్థాలను చూస్తుంటాము. మనకి ఇక్కడ అంటే ఒక ప్రాంతాలవారీగా అవి ఉండడం మనకు తెలుసు.
అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆహార పదార్ధం చాలా పేరు ప్రఖ్యాతి గాంచిన ఉంటుంది అలాంటివి మనం చూస్తూ ఉంటే గనుక పైన ఉన్న పదార్థం ఏంటో మీరు గమనించారా.
అంటే ఉదాహరణకి ఆంధ్రాలో వెళ్తే ఒక రకమైన అల్పాహారం ఎక్కువవుతుంది మరియు చాలా రుచిగా ఉంటుంది.మిత్రులారా మనకి ఇక్కడ అంటే నేను ఉన్న చోట హాస్టల్ లో చాలా రకమైన పదార్థాలు దొరుకుతాయి కానీ నాకు నచ్చిన పదార్థాలు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి అవి నేను అప్పుడప్పుడు వెళ్లి తినేసి వస్తుంటాను.
ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే అత్యల్ప హారం పేరు ఏంటో తెలుసా అదేం లేదు ఫ్రెండ్స్ గుంతపొంగనాలు అని ఎప్పుడూ వినే ఉంటారు ఇవి చాలా ప్రాముఖ్యం మరియు ప్రఖ్యాతి గాంచినవి ఇవి చాలామంది ఇక్కడ బెంగళూరులో ఎక్కువ చేస్తుంటారు.
ఈ గుంతపొంగనాలు అంటే నాకు చాలా ఇష్టం ఇవి చాలా రుచికరంగా ఉంటాయి మరియు ఇది తయారు చేయడానికి చాలా సులభమైన పద్ధతులను ఉపయోగించవచ్చు అందుకే నేను కూడా ఈ ఆహారాన్ని సేవించడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తుంటాను
ఉన్న చిత్రంలో చూశారు కదా గుంతపొంగనాలు ఎలా ఉంటాయో ఇవే నండోయ్. మిత్రులారా ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి తినడానికి మరియు చాలా రుచికరంగా ఉంటాయి.
మీకు తెలుసా ఇవి ఎక్కడ తయారుచేస్తారు ఈ హోటల్లో అవుతారని నేను ఒక అతను అక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి మీరు కావలసిన వాళ్ళు అక్కడికి వెళ్లి నేను అంటే రెండు చోట్ల మాత్రమే గుంత పొంగనాలు తయారు చేసి అమ్ముతారు.
మిత్రులారా Kannuralli ఈ మెయిన్ రోడ్ లో కావేరి నగర్ హస్ కోట దగ్గర ఉన్నాయి.
వీటి ధర ఎంత ఉంటుంది అనుకుంటున్నారు చాలా తక్కువ ఉంది బాబోయ్ అంటే ఇవి రెండు రూపాయలకు ఒకటి ఇస్తారా మాట మనం కేవలం ఇరవై రూపాయలు మాత్రమే ప్లేటు.
ఈ గుంతపొంగనాలు అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ బాగా చేస్తారు అందుకే నేను ఎప్పుడు చూసినా అక్కడ వెళ్లి కొంచెం బాగా తినేసి వస్తాను.
ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా scott లో ఉంటే కనుక మీరు కూడా మరి ఉండేదా ఫ్రెండ్స్.
No comments:
Post a Comment
please do respectful comment