Doddagattiganabbe School, Doddagattiganabbe grama panchayathi,
బెంగళూర్ గ్రామీణ ప్రాంతంలో చాలా ఊర్లు ఉన్నాయి అలాంటి వాటిలో ఇక్కడ ఒక కోట సమీపంలో ఉన్న అనే గ్రామపంచాయతీ చాలా ప్రాచుర్యం చెందింది ఇది చాలా బాగుంటుంది.
దీని గురించి నేను ఎక్కువగా ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే నేను ఎక్కువగా ఇక్కడ ప్రయాణించే స్థలం కాబట్టి నేను ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న అందాలను చాలా బాగా అద్భుతంగా ఓడించాలని నేను అనుకుంటున్నాను అందుకే అనుకున్నట్టే ఈ ఫోటోలో ఉన్న అన్ని తీసుకొని ఇక్కడ అప్ లోడ్ చేస్తున్నాను ఎందుకంటే రేపు నేను ఈ స్థలం నుంచి మరి ఎక్కడికి వెళ్లాలి అనుకోండి అప్పుడు మనకు ఒక తీపి జ్ఞాపకాలు అందుకే నేను ఈ ఫోటోలను అప్లోడ్ చేశాను మీరు ఎవరు తప్పుగా అనుకోకండి.
నాకు ప్రకృతిని వీక్షించాలంటే చాలా చాలా ఇష్టం అందుకే నేను ఎక్కువగా అడవులను మరియు ఎక్కువగా వీక్షిస్తూ ఉంటాను. ప్రయాణాలు అంటే ఎక్కువ ఇష్టం.
నేను ప్రస్తుతం పనిచేసే చోట కి వెళ్లడానికి మీ ఊరి నుంచి నేను వెళ్లాలి కావున నాకు దాని చుట్టుపక్కల చాలా అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కనిపిస్తోంది అందుకే ఈ ఫోటోలను తీయడం జరిగింది.
మీకు తెలుసా ఎక్కడ ఏ పంటలు పండుతాయని?
అవును మిత్రులారా ఇక్కడ చాలా అద్భుతమైన పంటలు పండుతాయి అలాగే పంటలు మరియు కూరగాయల పంటలు ఎక్కువగా ఈ గ్రామం చుట్టుపక్కల ఎక్కువగా పండిస్తుంటారు.
నేను చూసిన వరకూ చాలా పంటలు ఎక్కువగా కూరగాయలకు సంబంధించినవే అంటే ఆహార పంటలు ఎక్కువగా పండిస్తారు అంతంత మాత్రమే నేను చూసిన వారు మాత్రం ఎక్కువగా ఉన్నారని నాకు తెలుస్తోంది ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో ఒక మొక్కజొన్న పంట మాత్రమే చూశాను.
ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ఆహార పంటలు పండించడానికి కారణం ఏంటి అంటే ఎక్కువ గిరాకీ ఉన్నా పంటలు మరియు ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంటలు చేసి ఇవే.
అందుకే ప్రజలు ఈ పంటలను పండించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇక్కడ వేళలో పెట్టుబడి పెట్టి లక్షల్లో ఆదాయం పొందుతుంటారు.
ఈ చుట్టుపక్కల అంటే ఈ గ్రామంలో స్కూల్స్ పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి అంటే అంత పెద్దది కాకపోయినా పంచాయతీ స్థాయిలో ఎక్కువగా ఇది ఉంది ఇది.
ఈ గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో దేవాలయాలు మరియు పాడి పంటలు అని చాలా చేస్తా ఉన్నారు.
No comments:
Post a Comment
please do respectful comment