Tirumala Dharshan Memories in 2019
నమస్కారం మిత్రులారా ఈరోజు నేను ఒక మంచి తీపి జ్ఞాపకం పైన మీకు ఇక్కడ ఆర్టికల్ ద్వారా మీతో పంచుకోవాలని నేను చాలా చాలా ఎగ్జిట్ గా ఉన్నాను.
ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి ప్రాముఖ్యం పొందిన దేవాలయాలలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రాముఖ్యం మరియు ప్రాచుర్యం పొందిన దేవాలయం మరియు అతి పురాతనమైన దేవాలయం ఇది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం.
ఇక్కడికి యాత్రికులు ఇక్కడికి దేశం నలుమూలల నుంచి మరియు ప్రపంచ దేశాల నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి వీక్షిస్తూ ఉంటారు.
మరియు ఎక్కడినుంచో వచ్చి స్వామివారి దర్శనం కోసం కాలినడకన వెళ్లి వాళ్ళ ముగ్గురు తీర్చి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు.
అప్పుడు నేను పోయిన సంవత్సరం అంటే 2019లో అక్టోబర్ మాసంలో నేను తిరుమలకు కాలినడకన ద్వారా వెళ్లాను అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని నీకు నేను చెప్పాలి అనుకుంటున్నాను.
సాయంత్రం 6 గంటలకు నేను నా రూం నుంచి జలహల్లి క్రాస్ మెట్రో ట్రైన్ నుంచి నేను మెజిస్ట్రేట్ కి వచ్చాను.
అక్కడ రాత్రి 8 గంటలకు బయలుదేరే శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో నేను విక్కీ అక్కడి నుంచి ఉదయం ఐదు గంటలకి చంద్రగిరి రైల్వే స్టేషన్ దగ్గర దిగాను.
అక్కడి నుంచి నేరుగా శ్రీవారి పాదాల దగ్గరికి ఆటోలో వెళ్లాను వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నా కాలినడక ప్రయాణం మొదలైంది ఉదయం 6 ఆరున్నరకి నేను అక్కడి నుంచి నుంచి బయలుదేరాను బయలుదేరి ఎనిమిది గంటలకి కొండ పైకి ఎక్కాను తిరుమలకి.
తర్వాత స్నానం చేసి మరియు తలనీలాలు స్వాములకు అర్పించి...స్వామివారి దర్శనానికి క్యూలో నిలబడ్డాను అక్కడినుంచి స్వామివారి దర్శనం అవడానికి సుమారు మూడు గంటలు పట్టింది పట్టిన తర్వాత అక్కడి నుంచి నేరుగా లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్లి నేను తీసుకుని వెనక్కి రావడం జరిగింది వెనక్కి వచ్చి మళ్ళీ.
మధ్యాహ్నం మూడు గంటలకి బెంగళూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ లో నేను ఇక్కడికి బెంగళూరుకు బయలుదేరాను తిరుపతి నుంచి.
తిరుపతి నుంచి బెంగళూరు రావడానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది ట్రైన్ లో.
ఇక్కడ ఇది బెంగళూరుకి రావడం గానే ఎక్కువ వర్షం మొదలైంది నేను అక్కడ ఎక్కడ పోలేని పరిస్థితి వర్షం భారీగా వస్తుంది అందుకే నేను ఎక్కడ పోలేని పరిస్థితి లో ఉన్న అప్పుడు ఒక అతన్ని లిఫ్టు అడిగాను అతను నాకు రిప్లై ఇచ్చాడు కానీ వేరే రూట్లో వెళ్ళాడు మళ్లీ నేను కన్ఫ్యూజ్ అయి అక్కడి నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ నేను వచ్చాను.
అలా నేను నా రూమ్ కి రావడానికి సుమారు రాత్రి 12 గంటల సమయం పట్టింది.
ఇది నా కథ మరియు నా అనుభవం ఇక్కడ అక్కడికి వెళ్ళిన చిత్రాల్లో చిత్రాలను చిత్రీకరించారు చూసి ఆనందించండి.
No comments:
Post a Comment
please do respectful comment