నమస్కారం మిత్రులారా ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది ఎందుకో తెలుసా ఒక అద్భుతమైన రోజు అంటే నేను పోయిన సంవత్సరం 21వ తేదీన నేను గోవా కి వెళ్లడం జరిగింది అక్కడ నేను చాలా చాలా అద్భుతమైన ప్రదేశాలు.
గోవా ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి ఎక్కువ మంది యాత్రికులు ఎక్కడినుంచో వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు.
అలాంటి గోవా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే మనకి తక్కువ.
నేను గోవా కి ఎలా చేరుకున్నాను మీకు తెలుసా?
అయితే మీరు ఇక్కడ చదవాల్సిందే నేను హుబ్లీ రైల్వే స్టేషన్ లో రాత్రి 12 గంటలకు ఒక ట్రైన్ వచ్చింది.
అది నేరుగా వాస్కోడిగామా గోవా కి వెళుతుంది. నేను ఆ ట్రైన్ ఎక్కి రాత్రి అందులోనే పడుకున్నాను ఉదయం 5 గంటలకు వాస్కోడిగామా రైల్వే స్టేషన్ కు చేరింది అక్కడినుంచి నేను ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపనీస్ బీచ్ మరియు భయానికి బీచ్ ఈ రెండు బీచ్లను సందర్శించడానికి నాకు మరియు నా ఆర్థిక స్తోమత సరిపోయింది.
నేను మామూలుగా ఎక్కువ ప్రదేశాలను వీక్షించాలని అనుకున్నాను కానీ అక్కడ ఉన్న ఆర్థిక స్థోమత సరిపోలేదు. నేను బాగా ఎంజాయ్ చేశాం.
అక్కడికి నేను ఒంటరిగానే వెళ్లాను ఎవరు నాకు తోడు రాలేదు కానీ బాగా అనుభవం మరియు అనుభూతి పొందాను.
ఉదయం ఆరు గంటలకే అక్కడ బీచ్ లో భాగంగా మంచి వాతావరణం చల్లని వాతావరణంలో అలలు ఎగిసిపడుతున్నాయి.
అంటే నేను తూర్పున ఉన్న బీచ్లను అంటే తమిళనాడు సైడ్ లో ఉన్న బీచ్లను నేను అప్పుడప్పుడు ఎక్కువగా వెళ్ళేవాడిని కానీ ఇప్పుడు అంటే పశ్చిమాన ఉన్న బీచ్ లో ఈ గోవా మొదటి వీక్షణ.
No comments:
Post a Comment
please do respectful comment