Bangalore fully covered by fog - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Saturday, 19 December 2020

Bangalore fully covered by fog


Bangalore covered by fog
Bangalore covered by fog

నమస్కారం ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు బెంగళూరులో విపరీతమైన మంచు కురుస్తుంది.
 ఈ పొగమంచు అనేది ఉదయం మూడు గంటలు లేదా నాలుగు గంటల నుంచి మొదలయి సుమారు ఉదయం 8 గంటల వరకు పడుతూనే ఉంటుంది.

 ఈరోజు నేను చూసిన సంఘటనలో చాలా చాలా అద్భుతమైన అంటే వస్తున్నప్పుడు రహదారిలో ఎదురుగా వచ్చే వాహనాలు ఏవీ కనబడవు మరియు వెనుక నుండి వచ్చే వాహనాలు కూడా కనబడడం లేదు.

 అంత పొగమంచు తప్పిపోయి ఉంది. కావున ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ప్రయాణించే వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త చూసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొని కాస్త నెమ్మదిగా వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 ఎందుకంటే ఈ పొగమంచు వలన ఎక్కువ ప్రమాదాలు సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది అందుకే మనం ముందు జాగ్రత్తగానే కొంచెం నెమ్మదిగా వెళ్లాలి మరియు మీ అద్దాలు అంటే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి ఉంటుంది.

 కావున ఈ మంచుకురిసే రోజుల్లోనే ఎక్కువ ఆక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరూ కాస్త జాగ్రత్తగా వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

 ఈ మంచు పొగమంచు కోసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటో తెలుసా మీకు.

  •  స్వెటర్ వేసుకోవడం
  •  ఇది పొగమంచు అంటే చలికాలం కాబట్టి మనం కొన్ని వస్త్రాలను ధరించాలి అవి వస్త్రాలను ధరించడం చాలా మంచిది.
  •  ఎక్కువ ఉదయం పూట ఎక్కువ బయటికి పోకూడదు
  •  ఈ సమయంలో వేడి నీళ్లు తాగడం చాలా మంచిది.
 ప్రతి ఒక్కరూ పైన చెప్పిన కొన్ని సూచనలను మరియు సలహాలను పాటిస్తారు అని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా.

No comments:

Post a Comment

please do respectful comment

Pages