About Us - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

About Us

నమస్కారం మిత్రులారా నేను మీ దేవేగౌడ ని అందరికీ అన్ని నాకు తెలుసు నా బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం.

 ఈ బ్లాగు యొక్క ఉద్దేశం ఏంటి అంటే నాకు ఎక్కువగా కొత్త కొత్త ప్రదేశాలు చూడటం మరియు ప్రయాణించడం చాలా ఇష్టం.

 నేను ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటాను, ఆ ప్రయాణంలో నా అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.


 మీరు అందరూ నన్ను మరియు నా యాత్రను మరియు అనుభవాలను చదివి మీయొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

 నా చిరునామా:
 దేవగణపల్లి
అమరాపురం
ఇండియా -515281

 సంప్రదించవలసిన నెంబరు :
mdevegowda@yandex.com
9014254130

Social media లో నన్ను అనుసరించండి

Facebook /m devegowda
Instagram / m devegowda
YouTube / m devegowda

Website :
www.teluguinstantnews.co.uk


No comments:

Post a Comment

please do respectful comment

Pages