RBI NEW RULE BANKS WILL BE FINED IF ATM IS OUT OF CASH - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Friday 13 August 2021

RBI NEW RULE BANKS WILL BE FINED IF ATM IS OUT OF CASH

నమస్కారం మిత్రులారా నేను మీ దేవుడు అని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక కొత్త విషయం తో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటో తెలుసా ఇంతకుముందు మనం ఏదైనా ఒక ఏటీఎంకు పెడితే అందులో ఎప్పుడూ మనం ఒక దీన్ని చూస్తుంటే ఏంటి అంటే అవుటాఫ్ క్యాష్ అని బోర్డు పెట్టి ఉంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏటీఎంలో డబ్బులు అందుబాటులో లేవు  అని అర్థం.

 అవును మిత్రులారా ఇప్పుడు ఆర్బిఐ ఒక కొత్త రూల్ ని తీసుకురావడం జరిగింది అది ఏంటో తెలుసా ఇంతకుముందు నా అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ లేకపోతే ఆ అకౌంట్ ఖాతాదారుని ఖాతాలో డబ్బులు లేకపోతే ఫైన్ వేసేవాళ్ళు.

 ఇప్పుడు ఆర్బిఐ కొత్త రూల్ ప్రకారం ఏటీఎంలో ఒకవేళ డబ్బులు లేకపోతే ఆ బ్యాంకు కి సంబంధించిన ఏటీఎంలలో డబ్బులు లేకపోతే ఆ బ్యాంకు ఆర్ బి ఐ కి ఫైన్ చెల్లించవలసి ఉంటుంది.

 అది ఎంత చెల్లించవలసి ఉంటుంది అంటే ఒక వేళ బ్యాంకు వాళ్ళు ఏటీఎంలో డబ్బులు నిలువ ఉంచు లేకపోతే పదివేల వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఆర్బీఐకి

 ఇరులు అక్టోబరు 1 నుంచి అమలులోకి రానుంది.



Updates from rbi

 ఈ వార్తను విన్న తర్వాత వినియోగదారులు ఇబ్బందులకు గుడి అవుతున్నారు. అక్టోబరు 1 నుండి మనవాళ్ళు ఎలా మెయింటెన్ చేస్తారు ఒకసారి చూడవలసి ఉంటుంది ఎందుకంటే బ్యాంకు వాళ్ళు ఎప్పుడు చూసినా ఏటీఎంలో అవుట్ ఆఫ్ క్యాష్ అని బోర్డు పెట్టి ఉంటారు.

 ఏటీఎంలో డబ్బులు ఖాళీ అయిన 10 నిమిషాల లోపు డబ్బుని ఆయా ఏటీఎం కి సంబంధించిన బ్యాంకులు డబ్బు ని నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంది.

Atm out of Cash...

No comments:

Post a Comment

please do respectful comment

Pages