what greta thunberg said on the occasion of World Earth Day - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday 22 April 2021

what greta thunberg said on the occasion of World Earth Day


 నమస్కారం మిత్రులారా నేను మీ దేవి గౌడ్ అని నాకు తెలుసు బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రపంచ భూమి దినోత్సవం.

 ఈరోజు ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ కలిసి ఈ రోజు వాతావరణ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చించ బోతున్నారు.

Greta thunberg messege to world leader's about climate change

 ఏప్రిల్ 22 అంటే ప్రపంచ భూమి దినోత్సవం అంటే ఇప్పుడు పర్యావరణం ఏ విధంగా నష్టపోతుంది.

 ప్రస్తుతం వాతావరణంలో మార్పులు భారీగా చోటుచేసుకుంటున్నాయి అందుకు కారణం పెద్దపెద్ద పరిశ్రమల నుంచి వెలువడే అతి భయంకరమైన విషవాయువుల వల్ల ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అందుకే ఇప్పుడు వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Causes of climate change ( వాతావరణంలో మార్పులకు కారణాలు)

 ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువగా అందాన్ని దేశాలను వణికిస్తున్న ఆ సమస్య వచ్చి వాతావరణంలో మార్పులు ఇందుకు కారణము మనకి తెలియకపోలేదు అని తెలుసు ఇప్పుడు ఎంత కాలుష్యం జరుగుతుంది అంటే మనం చెప్పడానికి వీలు లేదు అంతా కాలుష్యం జరిగిపోతుంది అందుకు కారణం ఆ పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు కావచ్చు లేక పోతే మరియు ఇతర అడవులు తక్కువగా ఉండటం వలన కారణాలు ఇవే కాకుండా మరెన్నో కారణాలు ఉన్నాయి.

 అందుకే ఈ రోజు ఏప్రిల్ 22 వ తేదీన ప్రపంచ దినోత్సవం కాబట్టి అందరూ ప్రపంచంలో ఉన్న నాయకులు అందరూ కలిసి ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వింత ప్రపంచం ఈ కాలుష్యం మరియు వాతావరణంలో మార్పులు సమస్యల్ని ఎలా ఎదుర్కోబోతున్న రు.

 ఇప్పటికే గ్లోబల్వార్మింగ్ ఎక్కువ అవడం వలన వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా మంచుకొండలు కరిగి సముద్ర మట్టం భారీగా పెరుగుతుండడం మనమందరం గమనించాల్సిన విషయం అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే.

Deforestation ( అడవుల నరికివేత)

 ప్రపంచంలో అడవుల శాతం రోజురోజుకీ భారీగా తగ్గిపోతుంది అందుకు కారణం మానవులు చేస్తున్నా తప్పు కావచ్చు.

 వాతావరణంలో మార్పులకు అడవుల నరికివేత కూడా ఒక పెద్ద కారణం అవుతుంది ఎందుకంటే అడవులు ఎక్కువగా ఉంటే మనకి ఉష్ణోగ్రతను తక్కువగా ఉంటాయి మరియు వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది మనకి ఎప్పుడైతే అడవుల శాతం తగ్గిపోతుంది అప్పుడు విపరీతంగా ఎండలు పెరగడం.

 వాతావరణంలో మార్పులు సంభవించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అందుకే ఇప్పుడు మానవ నివాళి అంటే భూమిపైన చాలా ఆందోళనకరమైన విషయం అందుకే ప్రతి ప్రతి దేశంలోనూ వాతావరణంలో మార్పులకు పైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నిధులను కూడా కేటాయించడం మనమందరం గమనించాల్సిన విషయం.



No comments:

Post a Comment

please do respectful comment

Pages