Swathi Sone Had Great Experience At Lavish nail saloon In London - ANNI NAKU TELUSU

ముఖ్య గమనిక

నా బ్లాగ్ ని చదివే ప్రతి ఒక్కరూ కోవిడ్-19 గైడ్ లైన్స్ ని అందరూ తప్పకుండా పాటించి మాస్కు ధరించి సామాజిక దూరం పాటించి కరోనా ని అంతం చేయడానికి సహకరిస్తారని భావిస్తున్నాను

Thursday, 29 April 2021

Swathi Sone Had Great Experience At Lavish nail saloon In London



 హలో ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ అందరూ ఎలా ఉన్నారు. అన్నీ నాకు తెలుసు బ్లాగుకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటి అంటే ఆడవాళ్లు ఎక్కువగా అలంకరించడానికి ఇష్టపడతారు అందులో ఎక్కువగా గోర్లు చాలా పెంచుతూ ఉంటారు.

 వీళ్ళ గోర్లను బాగా పెంచడం అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం మరియు వాటిని ఇంకా చాలా బాగా అలంకరించడానికి వాళ్లు ఎంతో కష్టపడుతుంటారు మరియు అలంకరణ లేకుండా బయటికి రావాలి అంటే చాలా కష్టం.

 పోయిన సంవత్సరం 2020లో మన టిక్ టాక్ సెలబ్రిటీ swathi Sone గారు లండన్ లో ఉన్న Lavish nail saloon shop in London  అక్కడికి వెళ్లారు.

 ఇప్పుడు ఆమె మాటల్లోనే విందాం రండి
Swathi Sone :
 ఇక్కడ అన్ని రకాల నెయిల్పాలిష్ అనేవి జరపబడతాయి మరియు చాలా బాగా క్రియేట్ చేస్తారు. Swathi Sone గారు  టిక్ టాక్ లో ఇంత అందంగా కనబడటానికి వీళ్ళ క్రియేటివిటీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 అందుకే ఈమె ఫైవ్ స్టార్ రేటింగ్ గూగుల్ మ్యాప్ లో ఇవ్వడం జరిగింది. ఇందులో నెయిల్ పాలిష్ కి ధర అనేది తక్కువ అనేే చెప్పాలి.
Best nail saloon shop in London.
Best  south Indian restaurant in London.
Tiktok star swathi Sone
University of east London




No comments:

Post a Comment

please do respectful comment

Pages