Kannuralli Village Photos గ్రామంలో ఉన్న పచ్చని పంట పొలాలు.
నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి గ్రామం గురించి నేను ఈరోజు మీకు వివరించ పోతున్నాను.
బెంగళూరు రూరల్ ప్రాంతంలో చాలా చెప్పుకోదగ్గ మైన ఈ Kannuralli గురించి మీరు చాలా తెలుసుకోవాల్సిన ఉంది.
ఈ ప్రాంతం అంటే ఈ గ్రామం చాలా బెంగళూరుకి చాలా సమీపాన ఉంది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది కేవలం ఒక కిలో మీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఈ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు మరియు పచ్చని చెట్లు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఈ గ్రామం చుట్టుపక్కల ఎక్కువగా రాగి పంట పండిస్తారు.
kannuralli village photos 2020
ఈ ప్రాంతంలో కొన్ని దేవాలయాలు మరియు చాలా పురాతనమైన వస్తువులు మరియు చాలా అద్భుతమైన ప్రదేశం గా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
ఇక్కడ ఎక్కువగా సైట్లను చేసి డబ్బు అమ్ముతూ ఉంటారు చాలా చాలా విలువ చేసే వస్తువులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక ఎకరా అంటే అంటే అంటే సుమారు కోట్లలో ఉంటుంది వీటి విలువ ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారు.
ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటి చుట్టూ ముందు ప్రతి ఒక్క అరటిపడ్ల చెట్లను ప్రతి ఒక్కరు పెంచుకున్నారు వీటి వల్ల ఉపయోగాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే మనకు పచ్చని చెట్లు మనకు ఆక్సిజన్ అందించి మనకు ఆరోగ్యాన్ని ఎప్పుడూ బాగా ఉంచుతుంది.
ఈ గ్రామంలో ఎక్కువగా ఎప్పుడూ ఏదో ఒక పంట పండుతోంది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నీటి సౌకర్యం ఎక్కువగా ఉంది కాబట్టి వర్షం కూడా బాగానే ఉంటుంది కావున నాశనమయ్యే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చూసిన ఎక్కడ కొన్ని చోట్ల మాత్రం ఎక్కువగా కింద పడి ఉంది అది మాత్రం నేను చూశాను అయితే అక్కడ నేను ఇక్కడ చూడలేదు.
మీకు ఒక విషయం తెలుసా ఎక్కువగా ఈ గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎక్కువగా వాడుతుంటారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది.
డ్రిప్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎందుకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పాలంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఒక విషయం చెప్పనా మనకు ఎక్కువగా వర్షం లేకపోతే మనకు నీటి కొరత ఎక్కువగా మనకు ఏర్పడితే అప్పుడు మనం ఈ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మరియు స్ప్రింక్లర్ ఇరిగేషన్ మనం ఇన్స్టాల్ చేస్తే మనకు తొందరగా పనికి వస్తుంది.
ఇక్కడ నేను చూసిన మటుకు ఈ గ్రామంలో ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు మరియు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక్కడ ఎక్కువగా కొబ్బరి చెట్లు మరియు ఇతర చెట్లు ఎక్కువగా ఉంటాయి నేను చెప్పాలి అంటే ఇక్కడ చాలా అద్భుతమైన వాతావరణం కనబడుతుంది మీరు ఒకసారి ఉదయాన్నే మీరు కచ్చితంగా చూడాలనిపిస్తుంది.
ఈ గ్రామంలో ఈ ఎక్కువగా చాలామంది ఆవుల్ని మేపి పాలు తీస్తూ ఉంటారు చాలా చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment
please do respectful comment